‘రెట్రో’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: విజయ్ దేవరకొండ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం ప్రకటన కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని…
Author: M.D ABDUL
RETRO will entertain everyone: Suriya at Telugu pre release event
“I wish for the grand success of the film ‘Retro’: Vijay Deverakonda at RETRO pre Release event Suriya’s upcoming film has been officially announced under the Sithara Entertainments banner, directed by Venky Atluri Kollywood star Suriya plays the lead role in the film ‘Retro,’ directed by Karthik Subbaraj, with Pooja Hegde as the female lead. Produced under the 2D Entertainment banner led by Suriya and Jyothika, the film is set for a grand worldwide release on May 1. Notably, prominent Telugu production house Sitara Entertainments is distributing the film in…
‘స్వాతిముత్యం’ సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు – ఫోటో జర్నలిస్టులు – పి.ఆర్.ఒలకు ఈనెల 28న సాదర సత్కారం!!
2000లో రాజమహేంద్రిలో శ్రీకారం చుట్టుకున్న “స్వాతిముత్యం” కల్చరల్ ఆర్గనైజేషన్… పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా… తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన, లబ్ధ ప్రతిష్టులైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు – పి.ఆర్.ఒ. లకు చిరు సత్కారం తలపెట్టింది. ఈనెల 28, సోమవారం ఉదయం 10 గంటలకు తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ ఆత్మీయ వేడుకకు… హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ భవనంలోని “తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్” వేదిక కానుంది!! సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – రైటర్ – డైరెక్టర్ శ్రీ ప్రభు సభాధ్యక్షత వహించనున్న ఈ వేడుకలో… ప్రముఖ నటులు – నిర్మాత – మాజీ పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, స్వర్గీయ ప్రధాని పి.వి.నరసింహారావు…
Under the aegis of Swathimuthyam A grand felicitation to senior Film Journalists, Photo-Journalists, and PROs on the 28th of this month!
Launched in Rajahmundry in the year 2000, Swathimuthyam Cultural Organization has completed a remarkable 25-year journey. On this occasion, the organization has planned a heartfelt felicitation to honor distinguished senior film journalists, photo-journalists, and PROs who have rendered exceptional service to the Telugu film industry. This special event will be held on Monday, the 28th of this month, at 10:00 AM, with the courtesy of the Gidugu Ramamurthy Panthulu Foundation. The venue will be the Telugu Film Producers Council Hall, located in the Film Chamber building, Filmnagar, Hyderabad. Veteran film…
పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి)లో కొవ్వొత్తుల ర్యాలీ
పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ప్రధానిమంత్రి మోదీకి, ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సైనికులకు తమ పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఎన్ సీసీ నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కే సదా శివారెడ్డి, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వీ వీ జి కృష్ణం రాజు (వేణు ), కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ –…
Former Principal K. S. Donthiri Narasimha Reddy Dwadasa Dinakarma
(Tollywood Times correspondent) Hyderabad, April 26: Former Principal K. S. Donthiri Narasimha Reddy, who had been performing his professional duties effectively for a long time, looking after the well-being of the schools he was working in, and paving flower paths so that the future of the students could follow a proper path, has passed away this month, i.e. on Wednesday, 16-04-2025. The 12th day of the funeral of such a distinguished Principal K. S. Donthiri Narasimha Reddy was held on Saturday, 26-4-2025 at 12 noon in the presence of relatives…
మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ద్వాదశ దినకర్మ
(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 26 : సుదీర్ఘకాలం ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ.. పనిచేస్తున్న పాఠశాలల బాగోగులు చూస్తూ, విద్యార్థుల భవిష్యత్తు సక్రమమైన మార్గంలో నడిచేలా పూలబాటలు వేస్తూ ఉన్నతమైన సేవలను అందించిన మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ఈ నెల అంటే 16-04-2025 బుధవారం రోజున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అలాంటి మహోన్నత ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి గారి ద్వాదశ దినకర్మ 26-4-2025 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిదొంతిరి నర్సింహా రెడ్డి గారి కుమారులు దొంతిరి విద్యాసాగర్ రెడ్ట్, దొంతిరి వినోద్ సాగర్ రెడ్డిలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ డిపో సమీపంలోని మేడిపల్లి ఏ.వి ఇన్ఫో ఫ్రాయిడ్ అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ లో…
Bobbala Shivani – Bobbala Shashank Reddy’s house construction ground ceremony
Hyderabad, April 27: The house construction Bhoomi Puja ceremony for Bobbala Shivani-Bobbala Shashank Reddy was held on Thursday morning in a grand manner with the blessings of Sri Venkateswara Swamy and the chanting of mantras by Sri Ram Ayyavari. Bobbala Shashank Reddy’s parents Bobbala Alivelu Manga – Yakub Reddy participated in this house construction Bhoomi Puja held in KCR Nagar near Uppal, Hyderabad and performed special pujas. Since Bobbala Shivani-Bobbala Shashank Reddy couple were abroad, their parents Bobbala Alivelu Manga – Yakub Reddy personally supervised this ceremony and participated in…
వైభవంగా బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి గృహ నిర్మాణ భూమి పూజ
బొబ్బల శివాని- బొబ్బల శశాంక్ రెడ్డిలకు సంబంధించిన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం గురువారం ఉదయం సంప్రదాయబద్ధంగా శ్రీ వేంకటేశ్వరా స్వామి వారి ఆశీస్సులతో శ్రీరామ్ అయ్యవారి మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని కేసీఆర్ నగర్ లో జరిగిన ఈ గృహ నిర్మాణ భూమి పూజలో బొబ్బల శశాంక్ రెడ్డి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి దంపతులు విదేశాల్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని వారి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డిలు స్వయంగా పర్యవేక్షించి భూమి పూజలో పాల్గొన్నారు. బొబ్బల శివాని తల్లిదండ్రులు అనూరాధ-మారుపాక గోవర్ధన్ రెడ్డి. కాగా.. శివాని తల్లి అనూరాధ కూడా కూతురితో పాటు విదేశాల్లో…
An unprecedented gathering of ideal teachers after 32 years!
We need to integrate with society: Teachers’ message at alumni reunion After 32 years, the teachers who studied at the Government Teacher Training Center Diet in Khammam district headquarters organized a grand reunion program on Thursday (April 24). The program was attended by many teachers working in the combined Warangal, Khammam and Nalgonda districts along with their teachers. They spent the whole day happily remembering the sweet memories of their studies at Diet College. From morning to evening, they spent their past memories and shared their achievements as teachers and…
