వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ హిట్ డైరెక్టర్ కార్తీక్ రాజు

Superhit director Karthik Raju is riding high with consecutive successes.

ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం టాప్-మోస్ట్ బ్యానర్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్న కార్తిక్ రాజు కార్తిక్ రాజు…ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ ద‌ర్శ‌కుడి పేరు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “తిరుదన్ పోలీస్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది. ఆ త‌ర్వాత “ఉల్కుతు” మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం “నేనే నా” తో తన విజయ పరంపరను కొనసాగించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన “నిను వీడని నీడను నేనే` సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించాడు. ఇక రీసెంట్‌గా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ…

తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుక గ్రాండ్‌ సక్సెస్‌ అవ్వడం సంతోషానిచ్చింది: ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ‘దిల్’ రాజు

Happy that the Telangana Gaddar Awards ceremony was a grand success: FDC Chairman 'Dil' Raju

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు కృతజ్క్షతలు తెలియజేయగానికి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ ఐఏఎస్‌లు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ గారు మాట్లాడుతూ ”గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారి ఆదేశాలతో.. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి గైడెన్స్‌తో, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు గారి ఓవరాల్‌ సూపర్‌విజన్‌లో సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణ గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకున్నాం. అవార్డ్‌ వేడుకకు సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరికి, సినీ అభిమానులకు, సినీ పరిశ్రమకు నా కృతజ్క్షతలు అని తెలిపారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ” తెలంగాణ…

చూడముచ్చటైన సినీ సంబరం!

A delightful film festival: ‘Gaddar Film Awards 2024’ main event ..an analysis: A high-tech venue packed with film stars

* ‘గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవం ..ఓ విశ్లేషణ * సినీ తారలతో దద్దరిల్లిన హైటెక్స్ ప్రాంగణం ‘గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాకు ప్రాంతీయ అవార్డులు ఇచ్చింది. ఈ తెలుగు సినిమా అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్‌ ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను చిత్రసీమ మరోసారి అభినందించింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో…

గ్లామ‌ర‌స్ ఫోటోల‌తో సోష‌ల్‌మీడియాని షేక్ చేస్తున్న తెలుగ‌మ్మాయి కావ్య క‌ళ్యాణ్ రామ్‌

Telugu actress Kavya Kalyan Ram is shaking up social media with her glamorous photos.

కావ్య క‌ళ్యాణ్ రామ్..ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు….బాల న‌టిగా గంగోత్రి, ఠాగూర్‌, బాలు, బ‌న్ని వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌లో స్టార్‌ హీరోలంద‌రితో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది..ఇక దిల్ రాజు బేన‌ర్‌లో వ‌చ్చిన మ‌సూద చిత్రంతో హీరోయిన్‌గా పరిచ‌య‌మైంది కావ్య కళ్యాణ్ రామ్‌. హీరోయిన్‌గా కూడా మొద‌టి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన బ‌ల‌గం సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. బ‌లగం సినిమాలో కావ్య న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్య, తన గ్లామర్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ తెలుగు అమ్మ‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మ‌రోసారి…

హీరోలు అవసరం లేదు, కంటెంట్ ఈజ్ కింగ్ అని ‘వైల్డ్ బ్రీత్’ ప్రూవ్ చేస్తుంది : ప్రముఖ నటుడు శివాజీ రాజా*

'Breath of the Wild' proves that heroes are not needed, content is king: Veteran actor Sivaji Raja

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్ ను ఈ రోజు యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్…

నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా “నిశ్శబ్ద” సినిమా టీజర్ లాంఛ్

"Nishabdha" movie teaser launched on the occasion of producer Srinivas' birthday

మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “నిశ్శబ్ద”. ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న “నిశ్శబ్ద” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా… నటుడు సూర్య మాట్లాడుతూ – “నిశ్శబ్ద” చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.…

On the occasion of the birthday of producer Srinivas, the teaser of “Nishabdha” movie was launched Grandly

On the occasion of the birthday of producer Srinivas, the teaser of "Nishabdha" movie was launched Grandly

Manoj Kumar and Ashitha Reddy are playing the lead roles in the film “Nishabdha”. The film is being produced by Srinivas and M Sandhya rani under the banner Sri Rishi Sai Productions. The horror thriller Film is directed by Ramanamurthy Thangellapally. The Movie is getting ready for a grand release soon. The teaser of the “Nishabdha” was released today in Hyderabad on the occasion of producer Srinivas’s birthday. Later, the team cut a cake and celebrated the birthday of producer Srinivas. Young heroes Krishna and Sanjay were the chief guests…

జూన్‌ 14న హైటెక్స్‌ వేదికగా జరగనున్న తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక

Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly at Hitex on June 14

కొంత విరామం తరువాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లో కూడా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఇందులో భాగంగా అవార్డ్స్‌ ఇవ్వనున్నారు. ఇటీవల విజేతల జాబితాను కూడా ప్రటించారు. కాగా అపూర్వ వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జూన్‌ 14న అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దాదాపు కొంత…

Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly at Hitex on June 14

Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly at Hitex on June 14

Telangana government under the leadership of Chief Minister Revanth Reddy, is reviving the tradition of honoring excellence in cinema with the Telangana Gaddar Film Awards. This prestigious awards ceremony will take place on June 14 at the Hitex Exhibition Center in Hyderabad. The awards will recognize outstanding films released in 2024, as well as commendable performances by actors and contributions by technicians. In addition, exceptional films that received censor certification between June 2014 and December 31, 2024, are also being considered for recognition. The list of winners has already been…

‘గద్దర్’ సినిమా అవార్డులను ఉర్దూ భాషా చిత్రాలకు కూడా విస్తరించాలి

'Gaddar' film awards should be extended to Urdu language films as well

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలుగు సినిమాల్లో ప్రముఖల కృషిని గౌరవించేందుకు ‘గద్దర్’ సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులు చిత్రపరిశ్రమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కళాభిమానులందరిలో హర్షాతిరేకాలను కలిగించింది. అయితే, ఉర్దూ సినిమా పరిశ్రమకు చెందిన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవార్డులను ఉర్దూ భాషా చిత్రాలకు కూడా విస్తరించాలని. ప్రతి సంవత్సరము 2014 నుండి 2023 వరకు మూడు ఉత్తమ తెలుగు చిత్రాలను గౌరవించినట్లుగానే, ఉర్దూ సినిమాని కూడా గౌరవిం చాలని కోరుతున్నారు కనీసం ఒక్క ఉర్దూ సినిమాకైనా సంవత్సరానికి ఒక అవార్డు ఇచ్చి గౌరవించాలని వినమ్రంగా అభ్యర్ధిస్థున్నారు. ఈ చర్య ఉర్దూ సినిమాల్లోని కళాత్మకతకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ఈ భాషలో పనిచేసే చిత్ర నిర్మాతలకు బలమైన ప్రోత్సాహంగా నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉర్దూ సినిమా…