మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ #Mega157 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఎంటర్టైన్మెంట్ ని రీడిఫైన్ చేయడానికి స్టేజ్ సెట్ అయ్యింది. ఇండియన్ సినిమాలో లెజండరీ లెగసీకి పేరుగాంచిన చిరంజీవి, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ల నుంచి ఎమోషనల్...
