For years, millions have imitated the iconic mannerisms of Pawan Kalyan. Many tried to recreate that effortless swagger, that electrifying body language, that unmistakable attitude. But no one ever truly defined it — until now. With “AURA OF USTAAD,” that definition is finally carved in stone. The explosive line — “Nenu Meda Muttukunte, Toda Kottinatte” — doesn’t just sound powerful. It embodies the very spirit of the Power Star’s aura. It captures the impact of a single gesture, the weight of a single movement, and the frenzy it creates among…
Author: M.D ABDUL
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గీతం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ వేడుక. ఇక పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ యొక్క ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. ఆ అప్రయత్నమైన స్వాగర్‌ను, ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్‌ను, ఆ ప్రత్యేకమైన అటిట్యూడ్‌ను తిరిగి సృష్టించడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు “ఆరా ఆఫ్ ఉస్తాద్”తో ఆ నిర్వచనం శాశ్వతంగా చెక్కబడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు…
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల ప్రసాద్
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఆదివారం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాల్రెడ్డి, లక్ష్మణ్ రావు, గోటేటి మోహన్ తదితరులు సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఇ. జనార్దన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్ , ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి (శక్తిమాన్, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్స్ గా సీనియర్ జర్నలిస్ట్ గిరిధర్, నరసింహ, సాయిరమేష్, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సి.హెచ్. నవీన్, గోరంట్ల రవి, అప్పాజీ, శ్యామ్, జిల్లా సురేష్,…
‘సర్దార్ సర్వాయి పాపన్న’ ఫస్ట్ కాపీని వీక్షించిన గౌడ సంఘం రాష్ట్ర నాయకులు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రజా వీరుడిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత గాథ ఆధారంగా రూపొందిన “సర్దార్ సర్వాయి పాపన్న” చిత్ర ఫస్ట్ కాపీని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్, శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ కాస్ట్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు రాష్ట్ర బి.సి నాయకులు మొరిగాడి ఉపేందర్ గౌడ్, సామాజిక కార్యకర్త, అడ్వకేట్ మిట్ట నరసయ్య గౌడ్ పాల్గొన్నారు. చిత్ర ప్రదర్శన అనంతరం వారు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గారి చారిత్రక పాత్రను సమగ్రంగా, బాధ్యతాయుతంగా ప్రతిబింబించే ప్రయత్నం చిత్రంలో కనిపించిందని తెలిపారు. ముఖ్యంగా అణగారిన వర్గాల గౌరవం, స్వాభిమాన పోరాటం, సామాజిక సమానత్వం వంటి అంశాలను…
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘కల్ట్’ టీజర్
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్’తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జానర్ చిత్రంగా ‘కల్ట్’ వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన రా, అన్‌కంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. రక్తంతో తడిసిన, ఇంటన్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించగా, తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. కథ గోవాకు ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఓ ఫ్రెండ్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. స్టాగ్స్ అనే కారణంతో…
భారతదేశపు అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ‘గోయాజ్’ (GOYAZ), 24వ స్టోర్ దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం
ముఖ్య అతిథుల సమక్షంలో శనివారం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం గోయాజ్ నూతన షో రూం దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేములూరి రాజేంద్ర కుమార్, రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి లతో పాటు గోయాజ్ డిస్ట్రిబ్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. వెండి ఆభరణాల రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ, దక్షిణాది అంతటా వేగంగా విస్తరిస్తున్న ‘గోయాజ్’, వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. స్టోర్ విశేషాలు: * విశాలమైన ప్రాంగణం: 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దారు. * అద్భుతమైన కలెక్షన్స్: మునుపెన్నడూ చూడని రీతిలో వైవిధ్యభరితమైన మరియు ఆకర్షణీయమైన వెండి ఆభరణాల సేకరణ ఇక్కడ లభిస్తుంది. * ప్రారంభ ఆఫర్లు: ఫిబ్రవరి 21 నుండి మార్చి 15 వరకు కళ్లు చెదిరే ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ప్రారంభ…
ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !!
“మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన మంజునాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చు కోవాలని .. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’, చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.. హీరో మంజునాథ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (S L V) పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ మంజునాథ్ హీరోగా వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం ఫిబ్రవరి 19న హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూ ర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి చిత్ర దర్శకుడు…
నవాబ్ కేఫ్ రివ్యూ : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా!
నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి, ‘భూతద్ధం భాస్కర్’ వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘నవాబ్ కేఫ్’. తేజు అశ్విని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో విశ్లేషణలో చూద్దాం… కథ: పాతబస్తీలో రంగనాథ్ (రాజీవ్ కనకాల) తన కుటుంబ వారసత్వంగా వస్తున్న ‘నవాబ్ కేఫ్’ అనే చాయ్ హోటల్‌ను నడుపుతుంటాడు. ఆయన కుమారుడు రాజా (శివ కందుకూరి) బాధ్యత లేకుండా స్నేహితులతో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సఖి (తేజు అశ్విని)తో ప్రేమలో పడతాడు. తన పెదనాన్న కొడుకు లగ్జరీ లైఫ్ చూసి ఆకర్షితుడైన రాజా, తమకున్న కోట్ల విలువైన కేఫ్ స్థలాన్ని అమ్మేసి జూబ్లీహిల్స్‌లో సెటిల్ అవుదామని తండ్రికి చెబుతాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ…
ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. – ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్
తక్ష్, మటిల్డా హీరోహీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’. అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొంది, ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతంలో ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణరావు సమర్పించిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ సంతోషాన్ని తెలిపేందుకు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఇంగ్లీష్ భాషలో విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు అజిత్…
‘బుకీ’ అందరూ రిలేట్ అయ్యే సినిమా. తమిళ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తెలుగు ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుంది : ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోనీ
అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బుకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో మూవీ ప్రజెంటర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు మంచు లక్ష్మి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. గణేష్ అద్భుతమైన డిఓపీ, దర్శకుడు. ఈ సినిమా…
