ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో రూ.3.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న “డ్రింకర్ సాయి” మూవీ

"Drinker Sai" Movie Running successfully and collects Rs. 3.11 Crores in 5 Days in AP and Telangana

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలోని కంటెంట్…

“Drinker Sai” Movie Running successfully and collects Rs. 3.11 Crores in 5 Days in AP and Telangana

"Drinker Sai" Movie Running successfully and collects Rs. 3.11 Crores in 5 Days in AP and Telangana

Drinker Sai, starring Dharma and Aishwarya Sharma in the lead roles, is making a successful run at the box office. The movie’s tagline, “Brand of Bad Boys,” perfectly complements its edgy theme. Produced by Basavaraju Srinivas, Ismail Shaik, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, the film is based on real events and directed by Kiran Tirumalasetti. Released with a grand theatrical opening on the 27th of last month, Drinker Sai has quickly garnered unanimous praise and is being hailed as a super hit.…

Wait is Over! Much-Anticipated Theatrical Trailer of Global Star Ram Charan’s “Game Changer” to be Out on January 2

Wait is Over! Much-Anticipated Theatrical Trailer of Global Star Ram Charan's "Game Changer" to be Out on January 2

The countdown begins for the release of Global Star Ram Charan’s much-awaited political action drama “Game Changer,” helmed by master filmmaker Shankar. To double the expectations and excitement for the project, the team is getting ready to unveil the theatrical trailer for the film on January 2 as a New Year treat. Fans and audiences who are waiting with bated breath for the trailer are now getting ready to be blown away by the glimpse into the world of Shankar, led by Ram Charan. The makers are confident that the…

జ‌న‌వ‌రి 2న గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్

Wait is Over! Much-Anticipated Theatrical Trailer of Global Star Ram Charan's "Game Changer" to be Out on January 2

గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజ‌ర్‌’కి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మాస్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాను తెర‌కెక్కించారు. సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జ‌న‌వ‌రి 2న ‘గేమ్ చేంజ‌ర్‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి న్యూ ఇయ‌ర్ ట్రీట్‌ను అందించ‌టానికి సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ చేంజ‌ర్‌’ నుంచి వ‌చ్చిన సాంగ్స్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఇప్పుడు ట్రైల‌ర్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ప్ర‌పంచంలో గ్లోబ‌ల్ స్టార్ ఎలా ఉంటాడో…

New Year 2025 Celebrations Held Grandly at Filmnagar Cultural Centre

New Year 2025 Celebrations Held Grandly at Filmnagar Cultural Centre

New Year 2025 Celebrations event held Grandly at Filmnagar Cultural Centre, Hyderabad. The Event was attended by FNCC President KS Rama Rao, Vice President SN Reddy, Secretary Tummala Ranga Rao, Joint Secretary Keshireddy Siva Reddy, Treasurer Jujala Sailaja, MC Members Kaja Suryanarayana, K Muralimohan Rao, CS Navakanth, Bhaskar Naidu, J Balaraju, Edida Raja, VVG Krishnamraju, Venu, CH Varaprasada Rao, Koganti Bhavani, and others participated. Cultural Committee Convenor Edida Raja, Cultural Committee Chairman A Gopala Rao and Cultural Committee Additional Chairman Suresh Kondeti, Cultural Committee Members Padmaja, Shiva organized the New…

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా ‘న్యూ ఇయర్ 2025’ వేడుకలు

New Year 2025 Celebrations Held Grandly at Filmnagar Cultural Centre

హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో న్యూ ఇయర్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ రావు, సీఎస్ నవకాంత్, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వివిజి కృష్ణంరాజు, వేణు, సీహెచ్ వరప్రసాదరావు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ కమిటీ కన్వీనర్‌ ఏడిద రాజా, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా ఆద్యంతం కార్యక్రమం సందడిగా సాగింది. శివారెడ్డి…

తుది దశకు చేరుకున్న ‘7G బృందావన కాలనీ 2’ చిత్రీకరణ!

Filming of '7G Vrindavan Colony 2' has reached its final stage!

దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో ‘7G బృందావన కాలనీ’ చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా ‘7G బృందావన కాలనీ 2’ రూపొందుతోంది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై పలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ‘7G బృందావన కాలనీ 2’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. కట్టిపడేసే కథాకథనాలు, హత్తుకునే భావోద్వేగాలతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించేలా అద్భుతంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.…

జనవరి 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ” మాట వినాలి” విడుదల

Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారు. ‘హరి హర వీర…

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025

Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025

The much-awaited moment has arrived! Hari Hara Veera Mallu kicks off its promotional campaign this New Year with a massive musical announcement. The first single, Maata Vinaali (Telugu), Kekkanum Guruve (Tamil), Kelkkanam Guruve (Malayalam), Maathu Kelayya (Kannada), and Baat Nirali (Hindi), will be released on January 6, 2025, at 9:06 AM. Sung by the one and only Powerstar Pawan Kalyan, the track is a powerful and mesmerizing song that showcases his vocal prowess. The music is composed by Oscar Award-winner MM Keeravaani, with lyrics penned by Penchal Das (Telugu), P.A.…

ఇండ్ల స్థలాల విషయంలో వాస్తవాలు తెలియకుండా ‘సుప్రీమ్’ తీర్పు : ‘మీట్ ది ప్రెస్’ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

'Supreme' judgment without knowing the facts in the case of house plots

వేతన వ్యవస్థను అమలు చేయడంలో కేంద్రం విఫలం త్వరలో జర్నలిస్టులకు మెరుగైన హెల్త్ కార్డుల జారీ సోషల్ మీడియా ద్వారా వాస్తవ విషయాలు వెలుగులోకి.. రోజురోజుకు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్న మీడియా సంస్థలు దేశంలో జర్నలిస్టులను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్ల స్థలాలు విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈవిషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని…