విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కోసం ఎంత ఎక్సయిటెడ్ గా వున్నారు…
Author: M.D ABDUL
రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల
రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. భారత దేశం లో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. నేడు విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధం సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్య లో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్ లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగునవి అన్నీ సహజంగా ఉన్నాయి. జపనీస్ యానిమే స్టైల్ లో ఈ ట్రైలర్ ని రూపొందించడం జరిగింది. యుగో సాకో, కోయిచి ససకి మరియు రామ్ మోహన్ లు అందరూ…
The Countdown Begins! Ramayana : The Legend of Prince Rama Trailer Out Now
The much-anticipated trailer of Ramayana: The Legend of Prince Rama was unveiled today, sparking excitement among fans and cinephiles alike. A retelling of India’s most beloved story, the film is a visual masterpiece based on Valmiki’s Ramayana. The trailer showcases breathtaking visuals and epic battle sequences, transporting viewers to Ayodhya, the birthplace of Prince Rama; Mithila, where he weds Sita; The forest of Panchavati, where Prince Rama spent his exile with Sita & Lakshman and Lanka, the battleground of the legendary clash between Lord Rama and King Ravana, all brought…
Game Changer Telugu Movie Review: Emotional, Political Drama!
The first Pan India movie to come out as a Sankranti gift is “Game Changer”. This movie, directed by sensational director Shankar and starring global star Ram Charan, was released on a grand scale today (10 January 2025). So how is this movie? Let’s find out whether it has met the expectations set before its release… Story: Bobbili Satya Murthy (Srikanth) continues as the Chief Minister of AP in the name of Abhyudayam Party. But his son Bobbili Mopi Devi (SJ Surya), who is also a minister, has always had…
Game Changer Telugu Movie Review: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ : ఎమోషనల్, పొలిటికల్ డ్రామా!
ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా\ “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో నేడు ( 10 జనవరి 2025) విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విడుదలకు ముందే ఏర్పడ్డ అంచనాలు అందుకుందో లేదో తెలుసుకుందాం… కథ: ఏపీలో అభ్యుదయం పార్టీ పేరిట బొబ్బిలి సత్య మూర్తి (శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య)కి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ నందన్ (రామ్ చరణ్) వస్తాడు. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్ గా మారిన రామ్…
‘1000 వర్డ్స్’ క్లైమాక్స్ చూసి కన్నీళ్లు వచ్చాయి.. చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో రేణూ దేశాయ్
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. సోమవారం నాడు స్పెషల్‌గా ఈ మూవీని ప్రదర్శరించారు. ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్‌కు రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా…
Moved To Tears, After watching the climax of 1000 Words: Renu Desai
The movie 1000 Words features Arvind Krishna, Bigg Boss fame Divi Vadthya, Meghana Srinivas, and Vinay in lead roles, and is produced under the Villart Productions banner. Ramana Villart is both the producer and director of the film, while K Ravi Krishna Reddy is the co-producer. The film’s story, dialogues, and screenplay were written by Dr.Sankalp, with music by Shiva Krishna. Cinematography is handled by Shiva Ram Charan. The movie had a special screening on Monday, with notable guests such as Renu Desai, SV Krishna Reddy, Achi Reddy, Madhura Sridhar,…
“The audience has given me a place in the industry as a young hero with the movie ‘Drinker Sai’ – Hero Dharma
The movie Drinker Sai, starring Dharma and Aishwarya Sharma as the lead pair, has received immense appreciation. The film’s tagline, “Brand of Bad Boys,” has caught the attention of viewers. Produced by Basavaraju Srinivas, Ismail Shaik, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, the movie is based on real events and directed by Kiran Tirumalasetti. Released grandly in theatres on December 27, Drinker Sai has received unanimous praise and is being successfully screened, attracting both youth and family audiences. In this context, a special…
“డ్రింకర్ సాయి”తో ప్రేక్షకులు యువ హీరోగా ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు : హీరో ధర్మ
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రత్యేక ప్రదర్శనను మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ……
‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్: నిర్మాత దిల్ రాజు
గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలను నిర్మించి నిర్మాత దిల్‌రాజు. ఈ సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు. మేం అడగ్గానే ఈవెంట్‌కు రావటం ఆనందంగా అనిపించింది. నా లైఫ్‌లోనే అద్భుతమైన ఈవెంట్ అది. మెగాభిమానులు, జన సేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్…
