ఆలేరులో ఘనంగా తెలంగాణ విమోచన దినం

aler news
Spread the love

తెలంగాణ విమోచన దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిపిసిసి ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకటస్వామి జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరాజు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. ఎ. ఎజాస్, వల్లెపు ఉప్పలయ్య, జైనొద్దీన్, ఎం. డి బాబా, వెంకటేష్ యాదవ్, మురళి, ఆంజనేయులు, అంగడి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూ ఐ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment