Skip to content
Monday, August 24, 2026
  • facebook
  • instagram
  • linkedin
  • twitter
  • Home
  • FILM NEWS
  • Entertainment
  • INTERVIEWS
  • MOVIE REVIEWS
  • Politics
  • Gossips
  • Gallery
  • VIDEOS
  • YOUTUBE
  • E Paper

‘ట్రు’ మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌

Posted on Oct 14, 2020Oct 14, 2020
true movie title logo released
true movie title logo released
Spread the love
     

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘ట్రు` అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు.

బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టిఎన్ఆర్‌, డి. ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్, శుభోదయం సుబ్బారావు త‌దిత‌రులు న‌టిస్తోన్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి,
ఎడిటర్: జెపి,
సంగీతం: ఎమ్ జి కె ప్రవీణ్,
ఫైట్స్: శంకర్,
డాన్స్: కపిల్,
లిరిక్స్: శ్రీధర్ పల్లె, విశ్వనాథ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు,
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల,
నిర్మాత : కె.ఆర్,
బ్యానర్ : గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్.

Post navigation

Previous: ర‌వితేజ‌ మాంచి ‘క్రాక్’ మీదున్నాడు
Next: ‘మాయ‌’ ఫ‌స్ట్‌లుక్‌ రెస్పాన్స్ అదిరింది

Related Posts

living legend Amitabh Bachchan Starts Shooting For Prabhas, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies’ Film
  • FILM NEWS

Living legend Amitabh Bachchan Starts Shooting For Prabhas, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies’ Film

  • M.D ABDUL - Tollywoodtimes
  • Jul 24, 2021
  • 0
Spread the love
     

Spread the love     India’s biggest stars – Prabhas, The Legendary Amitabh […]

The song "Pilla Pilla Pilla" from the movie *Missing Meghana* was launched by legendary producer Suresh Babu.
  • FILM NEWS

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

  • M.D ABDUL
  • Aug 13, 2026
  • 0
Spread the love
     

Spread the love     ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ […]

Senior Producer KL Narayana Unveiled The First Look of Anasuya's DARJA
  • FILM NEWS

Senior Producer KL Narayana Unveiled The First Look of Anasuya’s DARJA

  • M.D ABDUL - Tollywoodtimes
  • Feb 5, 2022
  • 0
Spread the love
     

Spread the love     ‘Darja’ starring Sunil and Anasuya Presented by Kamineni […]

Live Update

View All
Governor invited to the Press Clubs Federation of India national conference.
  • Lifestyle

ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు కు గవర్నర్ కు ఆహ్వానం

  • M.D ABDUL
  • Aug 18, 2026
  • 0

హైదరాబాద్, ఆగస్టు, 18: హైదరాబాదులో రెండు రోజులు పాటు జరిగే ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు…

Waltair Veerayya: High-voltage action drama!
  • MOVIE REVIEWS

వాల్తేరు వీరయ్య : హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా!

  • M.D ABDUL
  • Aug 18, 2026
  • 0

చిత్రం : వాల్తేరు వీరయ్య Reating 3.75.5 నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా,…

'Manyam Dheerudu' hero R.V.V. Satyanarayana accorded a grand welcome to the first passenger at Bhogapuram International Airport.
  • FILM NEWS

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం ధీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

  • M.D ABDUL
  • Aug 18, 2026
  • 0

విశాఖపట్నం, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం (విశాఖపట్నం) అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17న అత్యంత వైభవంగా…

The teaser launch event of the movie "SaV3" was held on a grand scale, featuring several Bigg Boss celebrities as guests
  • FILM NEWS

పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు అతిథులుగా ఘనంగా “సాV3” మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్

  • M.D ABDUL
  • Aug 17, 2026
  • 0

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సాV3". ఈ…

'A' first look released by hit machine Adivi Sesh
  • FILM NEWS

హిట్ మెషీన్ అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల

  • M.D ABDUL
  • Aug 16, 2026
  • 0

రాహుల్ విజయ్ ఇంటెన్స్ అవతార్‌తో ఆకట్టుకుంటున్న థ్రిల్లర్! ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్…

‘Dharmo Rakshati Rakshitah’ Song from Dharmasthala Niyojakavargam Released by Director Krish and Oscar Award Winner Chandra Bose
  • FILM NEWS

‘Dharmo Rakshati Rakshitah’ Song from Dharmasthala Niyojakavargam Released by Director Krish and Oscar Award Winner Chandra Bose

  • M.D ABDUL
  • Aug 16, 2026
  • 0

The song ‘Dharmo Rakshati Rakshitah’ from the upcoming film Dharmasthala Niyojakavargam was jointly released today…

Copyright © 2024 Tollywoodtimes.in Powered by LikhiMedia Theme: National News By Adore Themes.