సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి : అయ్యన్నకు మద్దతుగా దళిత సంఘాల డిమాండ్

Those responsible for Sudhakar's death should publicly apologize: Dalit groups demand in support of Ayyanna
Spread the love

డాక్టర్ సుధాకర్ మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు ఉన్న సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనను గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు . సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించిన చంద్రబాబు నాయుడు, లోకేష్. సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగం క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి