పోస్టర్ లాంచ్…” కానిస్టేబుల్”గా వరుణ్ సందేశ్

Poster Launch..." Varun Sandesh as Constable".
Spread the love

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్” వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా పోస్టర్ ను తేది:03-12-2024, మంగళవారం నెల్లూరు టౌన్ హాళ్ళో కలెక్టర్ K. కార్తీక్ గారు, సినిమా రచయిత ఎండమురి వీరేంద్ర నాథ్ గారు మరియు కొంతమంది ప్రముఖుల చేతుల మీదగా రిలీజ్ చేయడం జరిగింది….
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు..
దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటర్: శ్రీ వర ప్రసాద్, B. G. M : గ్యాని, ఆర్ట్ డైరెక్టర్ : వి. నాని పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, మేకప్ :వెంకట్ రెడ్డి, కాస్ట్యూమ్ : సిరాజ్, ప్రొడక్షన్ మేనేజర్: పి. లీల ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం జగ్గయ్య సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపెందర్ పవార్. నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK.

Related posts

Leave a Comment