ఈ నెల 28న విజయవాడలో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు : నందమూరి బాలకృష్ట

Spread the love

ఈ నెల 28వ తేదిన విజయవాడలో టి.డి. జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని హీరో నందమూరి బాలకృష్ట తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు, సినీ రాజకీయ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అందరికీ ఇదే మా ఆహ్వానమని భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా బాలకృష్ట కోరారు.

Related posts

Leave a Comment