అంధ విద్యార్థుల మధ్య మురళీమోహన్ 61వ వివాహ వార్షికోత్సవం

Muralimohan's 61st Wedding Anniversary Celebrated Among Visually Impaired Students

ప్రముఖ నటులు , నిర్మాత మురళీమోహన్ తన 61 వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్ “లో అంద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన మరియు తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను లేదా వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకునే ఆనవాయితీని ప్రతి సంవత్సరము పాటిస్తుంటారు మురళీమోహన్. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు దేవనార్ బ్లైండ్ స్కూల్లోని అంధ విద్యార్థుల సమక్షంలో తన 61వ వివాహ దిన మహోత్సవాన్ని జరుపుకున్నారు మురళీమోహన్. ఈ సందర్భంగా స్కూలులో జరిగిన సభా కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు ప్రముఖ గాయకుడు – సంగీత దర్శకుడు – భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆయన సతీమణి జ్యోతి గౌడ్,…

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ: కానిస్టేబుల్ న్యాయపోరాటానికి నిలువెత్తు నిదర్శనం

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్, చాలా ఏళ్ల విరామం తర్వాత హీరోగా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం *‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’*. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో వడ్డే నవీన్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తించారు. న్యాయం కోసం ఓ సాధారణ కానిస్టేబుల్ చేసే అసాధారణ పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ఎలా ఉందంటే… కథ: త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు. తన విధుల్లో ఎలాంటి రాజీ పడకపోవడంతో తరచూ బదిలీలు ఎదుర్కొంటూ ఉంటాడు. అలా ఒక రోజు తన తండ్రి గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు. అక్కడ 21 ఏళ్ల క్రితం జరిగిన గిరిజన యువతి ప్రియమ్మపై జరిగిన దారుణానికి సంబంధించిన పాత కేసు ఫైల్ అతని…

మా ఇంటి బంగారం రివ్యూ: సమంత కమ్‌బ్యాక్‌కు బలమైన పునాది

Maa Inti Bangaram Review: A strong foundation for Samantha's comeback.

మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం మా ఇంటి బంగారం. దర్శకురాలు Nandini Reddy తెరకెక్కించిన ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్ అంశాలను మిళితం చేస్తూ రూపొందింది. టీజర్, ట్రైలర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. కథ:స్వర్ణ (సమంత) తన గతాన్ని పూర్తిగా వదిలిపెట్టి డాక్టర్ హనీ (దిగంత్)ని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. భర్త కుటుంబ సభ్యులను కలవడానికి బల్లవరం గ్రామానికి వచ్చిన ఆమెకు కొత్త వాతావరణం, కుటుంబ ఆచారాలు పెద్ద సవాలుగా మారతాయి. అయితే తన అమాయకత్వం, ప్రేమతో అందరి మనసులు గెలుచుకుంటుంది. అయితే ఆమె ప్రశాంత జీవితంలోకి గతం మళ్లీ ప్రవేశిస్తుంది. కరుణ (గుల్షన్ దేవయ్య) అనే ప్రమాదకర వ్యక్తి ఆమె జీవితాన్ని తిరిగి…