రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

Rocking Star Manchu Manoj Launches the Teaser of Horror Comedy Movie “Rukmini”

నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ టీజర్ విడుదల చేశారు. అనంతరం.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – రుక్మిణి సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో నిరంజన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ ఇవ్వాలి. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నట్లు తెలుస్తోంది. “రుక్మిణి” సినిమా…

Rocking Star Manchu Manoj Launches the Teaser of Horror Comedy Movie “Rukmini”

Rocking Star Manchu Manoj Launches the Teaser of Horror Comedy Movie “Rukmini”

The teaser of the horror-comedy film “Rukmini”, starring Niranjan, Greeshma Nethrika, Priya Jasper, and Deepthi Srirangam in lead roles, was officially launched by Rocking Star Manchu Manoj. The film is being produced under the G Cinema banner by Nelaballi Subrahmanyam Reddy and Katta Gangadhara Rao, with Mrs. Nelaballi Kumari presenting it. Directed by Simhachalam Gudupuri, the movie promises a fresh and unique horror-comedy storyline. Speaking at the event, Manchu Manoj said, “The teaser of Rukmini looks fantastic. Niranjan is being introduced as a hero with this film, and I hope…