“అరుణాచల గిరి ప్రదక్షిణ” ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన ప్రఖ్యాత నటులు తనికెళ్ళ!!

“Arunachala Giri Pradakshina” First Glimpse Unveiled by Renowned Actor Tanikella Bharani

“ఆటగదరా శివా” అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు – రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “అరుణాచల గిరి ప్రదక్షిణ” చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ లో సిద్ధహస్తుడైన యువ ప్రతిభాశాలి హర్ష. ఎం. దర్శకత్వం వహిస్తుండగా… సంగీతద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి – డా.వి.ఆర్.ఎ. ప్రదీప్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం స్వరపరిచిన ఓ గీతానికి చింతల శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా… మధు గాత్రం అందించారు. మదర్ సెంటిమెంట్ తోపాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న “అరుణాచల గిరి ప్రదక్షిణ” అద్భుత విజయం సాధించాలని తనికెళ్ళ కోరుకున్నారు. షూటింగ్ రెండో షెడ్యూలు అతి త్వరలో ప్రారంభమవుతుందని, ఏప్రిల్…

“Arunachala Giri Pradakshina” First Glimpse Unveiled by Renowned Actor Tanikella Bharani

“Arunachala Giri Pradakshina” First Glimpse Unveiled by Renowned Actor Tanikella Bharani

Renowned actor, writer, and director Tanikella Bharani, who beautifully explored the philosophy of Lord Shiva through “Aatagadara Shiva”, has unveiled the first glimpse of the prestigious film “Arunachala Giri Pradakshina”, set against the spiritually powerful backdrop of Arunachalam. Produced by noted filmmaker Tummalapalli Rama Satyanarayana under the banner Bhimavaram Talkies, the film is being directed by talented VFX expert Harsha M. The music for the film is composed by the duo Dr. A. J. Sandhyavarshini and Dr. V. R. A. Pradeep. A song from the film has lyrics penned by…