The upcoming film Mass Jathara, starring Mass Maharaj Ravi Teja and Sreeleela, directed by Bhanu Bhogavarapu and produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios is all set for a grand release on October 31. The team held a massive pre release event on Tuesday attended by versatile star Surya as the chief guest. Surya’s speech I’m really happy to have been invited to the Mass Jathara event. Meeting Ravi Teja garu today honestly feels like a fan boy…
Day: October 29, 2025
ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక
అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ చిత్రంతో రవితేజ జాతర చూడబోతున్నాం : ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ కథానాయకుడు సూర్య ‘మాస్ జాతర’ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది : అభిమానులకు మాస్ మహారాజా రవితేజ హామీ మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల…
