The recent Tamil blockbuster “Bun Butter Jam”, a romantic comedy featuring Raju Jeyamohan, Aadya Prasad, and Bhavya Trikha in lead roles, is all set to entertain Telugu audiences with its grand release on August 22. The teaser, unveiled earlier by popular director Meher Ramesh, garnered a unanimously positive response from the audience. Ahead of its theatrical release, the makers unveiled the film’s theatrical trailer today, offering a fun-filled glimpse into the romantic and comedic chaos that awaits. The trailer promises a delightful entertainer packed with comedy, emotions, and a quirky…
Month: August 2025
‘Premalo Dundasari’ lyrical video released
The film ‘Premalo Dindusari’ is being produced by producer Sake Neeraja Lakshmi under the Siddha Creation banner under the direction of Satya Marka and presented by Sake Ramaiah. The lyrical video song related to this film was released by Congress party leader and charted accountant B. Venugopalaswamy. Speaking on this occasion, B. Venugopalaswamy said that the title of the film ‘Premalo Dindusari’ is very good. He said that this film will be liked by the youth of this generation and that it is natural for everyone to fall in love…
‘ప్రేమలో రెండోసారి’ లిరికల్ వీడియో విడుదల
సాకే రామయ్య సమర్పణలో సిద్ద క్రియేషన్ బ్యానర్ లో సత్య మార్క దర్శకత్వంలో ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్ ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, చార్టెడ్ అకౌంటెంట్ బి. వేణుగోపాలస్వామి చేతుల మీదుగా లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా బి. వేణుగోపాలస్వామి మాట్లాడుతూ.. ‘ప్రేమలో రెండోసారి’ చిత్ర టైటిల్ చాలా బాగుంది. ఈ జనరేషన్ యువతకు ఈ సినిమా ఎంతో నచ్చుతుందని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి ప్రేమకు దూరమైనప్పుడు ఏదో ఒక సందర్భంలో మరోసారి ప్రేమలో పడడం సహజం కాబట్టి తెలుగు ప్రేక్షకులకులందరినీ అలరిస్తుందని అన్నారు. సాంగ్స్ చాలా మెలోడీగా ట్రెండింగ్ గా ఉన్నాయని, కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని.. మ్యూజిక్ డైరెక్టర్ రమణ సాకే ని అభినందించారు.…
చిత్రపురి సిత్రాలు సూడరో!
సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర కోణం ఉన్నదా? కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక వూడిపోయిందనే పాత సామెత గుర్తుకొస్తోంది! తెలుగు సినిమా కార్మికుల ఫెడరేషన్ ఏకఛత్రాధిపత్యం గా మూర్ఖంగా కుట్రపూరితంతో తీసుకున్న నిర్ణయం బెడసి కొట్టింది! కార్మికులను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన ఫెడరేషన్ నేతలకు వీసమెత్తు నష్టం కూడా లేదు! కానీ, ఏ పూటకు ఆపూట గడిపే కార్మికులకే ఇబ్బందులు! స్వార్ధపూరిత నాయకులను నమ్ముకున్నందుకు నట్టేట మునిగినట్లు అయ్యింది! అసలుకే ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది! నిజానికి పేదల పక్షాన కార్మికుల పక్షాన నేను మాట్లాడాలి, నిలబడాలి! కానీ, సినిమా కార్మికుల విషయంలో ఆమాత్రం జాలి కలగడం లేదు! ఆవేదన అనిపించడం లేదు! ఎందుకంటే చిత్రపురి కాలనీ సిత్రాలే వేరు! విమర్శించడం, ఎద్దేవా చేయడం కాదు కానీ, విషపూరిత కుట్రపూరిత దోచుకునే…
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ థండరస్ ఫస్ట్ లుక్ రిలీజ్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో జీ స్టూడియోస్ , ప్రెర్నా అరోరా ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణాల్ని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో బ్లెండ్ చేస్తూ, విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోస్టర్ అద్భుతంగా వుంది. మానవాళి vs దైవత్వం, శాపం vs శక్తి మధ్య సంగ్రామానికి చిహ్నంగా నిలిచింది. మెరుపుల మధ్య ఆకాశాన్ని చీల్చుకుంటూ త్రిశూలం దూసుకెళ్తుంటే, సుధీర్ బాబు యుద్ధానికి సిద్ధమవుతాడు. అతని వెనుక ఉగ్ర శివుడి రూపం కనిపిస్తుంది. ఈ ఫస్ట్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది. టీజర్ ఆగస్ట్ 8, 2025న వస్తోంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్…
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ఎప్పుడూ యూనిక్ కథలు, చాలెంజింగ్ రోల్స్ తో అలరిస్తున్నారు. తన 41వ చిత్రం #DQ41 కోసం దుల్కర్, నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. #SLV10 మైల్ స్టోన్ గా నిలుస్తుంది. సోమవారం హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు అందజేశారు. ఫస్ట్ షాట్‌ను రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు.…
‘కూలీ’లో ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ : కింగ్ నాగార్జున
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ & ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి కింగ్ నాగార్జున మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ‘‘నిన్నేపెళ్లాడతా’…
టాలీవుడ్ కు అవార్డుల పంట
తెలుగు సినిమాకు ఏడు అవార్డులు ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ‘బేబీ’, ‘హను-మ్యాన్’ చిత్రాలకు రెండేసి అవార్డులు ‘బలగం’తో గీతరచయిత కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు ‘గాంధీ తాత చెట్టు’తో ఉత్తమ బాలనటిగా సుకృతివేణి 2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డు జ్యూరీ కమిటీ శుక్రవారం నాడు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదికను అందజేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను జ్యూరీ ఈ సందర్భంగా ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సే(12th ఫెయిల్) ఎంపికయ్యారు. మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ)లో నటనకు గాను రాణీ ముఖర్జీని ఉత్తమ నటి…
ఢిల్లీ లో జరగనున్న నిరసనలకు సంపూర్ణ మద్దతు
బిసి రిజర్వేషన్ల సాధనకు వేలాదిగా పాల్గొని విజయవంతం చేస్తాం ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల ఐక్యవేదిక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి విద్యావంతుల జేఏసీ పేర్కొంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు దేవరకొండ సైదులు, కిరణ్ కుమార్, సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రిజర్వేషన్ల సాధనకు చివరి అడుగులు వేస్తున్న వేళ తామంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈనెల 5 6 7 తేదీలలో జరగనున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో తాము సైతం పాల్గొంటున్నట్లు చెప్పారు.…
మైథలాజికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ సాంగ్ విడుదల
బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’.కొత్త కంటెంట్ ను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలని ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో ‘సిల్వర్ స్క్రీన్ షాట్స్’ బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం ‘అరణ్య ధార’ని రూపొందించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు మేకర్స్. తాజాగా ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ అయినటువంటి రఘు కుంచె చేతుల మీదుగా లాంచ్ చేశారు. రవి నిడమర్తి సంగీతంలో రూపొందిన ఈ పాటని అమన్ సిద్ధికి ఆలపించగా బాలు నాయుడు…