Sundarakanda Movie Review: An emotional love story!

Sundarakanda Movie Review: An emotional love story!

(Movie: Sundarakanda, Rating: 3/5, Release: 27 August-2025, Cast: Nara Rohit, Sridevi Vijay Kumar, Vrithi Vaghani, VK Naresh, Vasuki Anand, Satya, Abhinav Gomatam, Sirilella, VTV Ganesh, Ajay, Rupalaxmi, Sunaina, Raghubabu and others. Direction: Venkatesh Nimmalapudi, Producers: Santosh Chinnapolla, Gautham Reddy, Rakesh Mahankali, Music: Leon James, Cinematographer: Pradish M Varma, Editor: Rohan Chillale, Art: Rajesh Pentakota, Banner: Sandeep Picture Palace) Hero Nara Rohit has been doing diverse films regardless of success or failure in his career. He recently acted in a romantic entertainer film titled ‘Sundarakanda’. Nara Rohit initially impressed with different…

Sundarakanda Movie Review in Telugu : `సుందరకాండ` మూవీ రివ్యూ : భావోద్వేగమైన ప్రేమకథ!

Sundarakanda Movie Review in Telugu

(చిత్రం : సుందరకాండ, రేటింగ్ : 3/5, విడుదల : 27 ఆగస్టు-2025, నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవీ విజయ్ కుమార్, వ్రితీ వఘానీ, వీకే నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అభినవ్ గోమటం, సిరిలేళ్ల, వీటీవీ గణేష్, అజయ్, రూపాలక్ష్మీ, సునైనా, రఘుబాబు తదితరులు. దర్శకత్వం: వెంకటేశ్ నిమ్మలపూడి, నిర్మాతలు: సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి, సంగీతం: లియోన్ జేమ్స్, సినిమాటోగ్రాఫర్: ప్రదీష్ ఎం వర్మ, ఎడిటర్: రోహన్ చిల్లాలే, ఆర్ట్: రాజేశ్ పెంటకోట, బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్) కెరీర్‌లో సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలు చేస్తుంటాడు హీరో నారా రోహిత్‌. తాజాగా ఆయన ‘సుందరకాండ’ పేరుతో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో నటించాడు. టాలీవుడ్ లోకి నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో మంచి విజయాలు…