కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ‘అర్జున్ చక్రవర్తి’ లాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

No film like 'Arjun Chakravarthy' has come up with a Kabaddi backdrop till now: Producer Srini Gubbala

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి ? -మాది వెస్ట్ గోదావరి తణుకు. మా నాన్నగారు గుబ్బల రామారావు సోషల్ వర్కర్. నేను యుఎస్ వెళ్లి 18 ఏళ్ళు అవుతుంది. నాకు మొదటి నుంచి క్రియేటివిటీ పై ఆసక్తి ఉంది. మేం సాఫ్ట్వేర్ లో కూడా క్రియేటివ్ వర్క్ చేస్తుంటాం. క్రియేటివిటీ మీద ఇష్టం డెవలప్ అవుతూ అలా…

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి ‘గుంజి గుంజి’ అంటూ సాగే పాట విడుదల

The song 'Gunji Gunji' from 'Barabar Premista' has been released by renowned producer Bunny Vas.

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్…

Blockbuster Producer Bunny Vas Unveils the Energetic Track “Gunji Gunji” from Barabar Premistha

Blockbuster Producer Bunny Vas Unveils the Energetic Track “Gunji Gunji” from Barabar Premistha

Attitude Star Chandra Hass is coming up with his latest film Barabar Premistha, directed by Sampath Rudra. The film is presented by Kakarlapudi Satyanarayana and jointly produced under the banners of CC Creations and AVR Movie Wonders by Geda Chandu, Gayatri Chinni, and AVR. Miss India finalist Meghna Mukherjee plays the female lead, while Arjun Mahi of Ishtanga fame appears as the antagonist. Every poster and teaser released so far has trended impressively on social media. As part of the audio promotions, a mass-beat number “Reddy Mama” was earlier launched…