If a person comes into the film industry and says, “I will make films only if they make money, and if they don’t, I will invest in another business,” then, unexpectedly, he keeps making films even if he makes a profit, keeps making films even if he makes a loss, and even diverts the profits from his outside businesses back to the film industry, investing more than a thousand crores in this industry in ten years, and stubbornly stands firm in the face of flops and trolling.. Instead of encouraging…
Day: August 18, 2025
సినిమా ఆగితే పస్తులతో పడుకోవాల్సిందే : దర్శకుడు వి.ఎన్. ఆదిత్య
ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి, డబ్బులొస్తేనే తీస్తాను, రాకపోతే వేరే వ్యాపారం లో పెడతాను అనుకోకుండా, లాభమొచ్చినా సినిమాలే తీస్తూ, నష్టమొచ్చినా సినిమాలే తీస్తూ తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగం మీదకే మళ్లిస్తూ ఈ రంగం లో పదేళ్ల లో దాదాపు వెయ్యికోట్ల పైగా పెట్టుబడి పెట్టుకుని, ఫ్లాపుల్ని, ట్రోలింగులని ఎదురీదుతూ మొండిగా తట్టుకుని నిలబడితే.. ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో, కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకి మళ్లించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం.. యాభై సినిమాలకు రెండొందల మందికి పైగా పదేళ్ల లో ఆయన పెట్టిన మూడు పూటల భోజనం ఖర్చు మాత్రమే ఒక పది పెద్ద సినిమాల బడ్జెట్టు..…
‘I am my little girl’ with family ties
N.N.R. Chowdhury is producing the film ‘Nenu Na Lalli’ himself, along with the story, screenplay, and direction responsibilities. Today is his birthday (August 18). On this occasion, explaining various details related to the film… ”The entire shooting of our film has been successfully completed. All the post-production work is going on smoothly. As part of this, the editing and dubbing has also been completed. Currently, the effects have been given to the DA. Similarly, the RR has been given the post-production work very carefully and at a very fast pace.…
కుటుంబ అనుబంధాలతో ‘నేను నా లల్లి’
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరోగా నటిస్తూ.. తనే స్వయంగా ‘నేను నా లల్లి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎన్.ఎన్.ఆర్ చౌదరి. నేడు ఆయన పుట్టినరోజు (ఆగస్టు 18). ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను వివరిస్తూ… ”మా సినిమా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. నిర్మాణానంతర పనులన్నీ చకచకా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఎడిటింగ్ డబ్బింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం డిఏకి ఎఫెక్ట్స్ కి.. అదేవిధంగా ఆర్ఆర్ కి ఇవ్వడం జరిగింది. చాలా పకడ్బందీగా ఎంతో స్పీడ్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మా ‘నేను నా లల్లి’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సినిమా కూడా మేము అనుకున్న పద్ధతిలోనే చాలా బాగా వచ్చింది. మా యూనిట్ సభ్యులంతా సినిమాపై ఎంతో నమ్మకంగా…