సీనియర్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి మూడు రోజులపాటు కేరళ రాజధాని తిరువనంతపురంలో తొలిసారి జరగనున్న జాతీయ సమావేశాల్లో పాల్గొనమంటూ సీనియర్ పాత్రికేయులు మహ్మద్ రఫీకి ఆహ్వానం అందింది. దేశంలోని పలు జర్నలిస్ట్ నేతలతో పాటు కొంతమంది సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన పాత్రికేయులు ఈ సమావేశాల్లో పాల్గొని మేధోమథనం చేయనున్నారు. ముఖ్యంగా 60 దాటిన పాత్రికేయులకు కేంద్ర ప్రభుత్వం పింఛన్ ప్రవేశపెట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. కేరళ స్టేట్ గెస్ట్ హౌస్ ఆడిటోరియంలో జరిగే ఈ జాతీయ సమావేశాలను ముఖ్యమంత్రి పినరై విజయన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వంద మంది సీనియర్ పాత్రికేయులను ఈ సమావేశాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. పాత్రికేయులకు సంబంధించిన…
Day: August 17, 2025
The Telugu film industry needs another Dasari!
The Telugu film industry is struggling without a proper leader! Even if someone declares, “I don’t exist? I am the leader,” the industry does not recognize them! Moreover, they are taking the light saying, “Get your domestic problems sorted out and then look at the industry’s problems!” That is why the Telugu film industry is now waiting for a person like Director Ratna Dasari Narayana Rao! Another Dasari is impossible! People like NTR and Dasari Narayana Rao will never be born again! We will never see such people again! Even…
తెలుగు చిత్ర పరిశ్రమకు మరో దాసరి కావలెను!
తెలుగు సినీ పరిశ్రమ సరైన నాయకుడు లేక కొట్టుమిట్టాడుతోంది! ఎవరికి వారు “నేను లేనా? నేనే లీడర్” అని ప్రకటించుకున్నా ఇండస్ట్రీ గుర్తించడం లేదు! పైగా “మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకుని ఆ తరువాత ఇండస్ట్రీ సమస్యలు చూద్దురులెండి” అని లైట్ తీసుకుంటున్నారు! అందుకే ఇప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి వ్యక్తి కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తోంది! మరో దాసరి అసంభవం! ఎన్టీఆర్, దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు! అలాంటి వ్యక్తులను మళ్ళీ చూడలేం! అలాంటి లీడర్లు రారు మళ్ళీ రాలేరు, అసలు పుట్టలేరు అని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు! పరిస్థితులు చూస్తే నిజమేననిపిస్తోంది! తెలుగు సినీ పరిశ్రమలో లీడర్ సమస్య స్పష్టంగా కనిపిస్తోంది! ఎవరికి ఎవ్వరూ చివరికి ఎవ్వరూ అన్నట్లుగా ఇండస్ట్రీ లో వాతావరణం…