‘Premalo Dundasari’ lyrical video released

'Premalo Doondasaari' lyrical video released

The film ‘Premalo Dindusari’ is being produced by producer Sake Neeraja Lakshmi under the Siddha Creation banner under the direction of Satya Marka and presented by Sake Ramaiah. The lyrical video song related to this film was released by Congress party leader and charted accountant B. Venugopalaswamy. Speaking on this occasion, B. Venugopalaswamy said that the title of the film ‘Premalo Dindusari’ is very good. He said that this film will be liked by the youth of this generation and that it is natural for everyone to fall in love…

‘ప్రేమలో రెండోసారి’ లిరికల్ వీడియో విడుదల

'Premalo Doondasaari' lyrical video released

సాకే రామయ్య సమర్పణలో సిద్ద క్రియేషన్ బ్యానర్ లో సత్య మార్క దర్శకత్వంలో ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్ ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, చార్టెడ్ అకౌంటెంట్ బి. వేణుగోపాలస్వామి చేతుల మీదుగా లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా బి. వేణుగోపాలస్వామి మాట్లాడుతూ.. ‘ప్రేమలో రెండోసారి’ చిత్ర టైటిల్ చాలా బాగుంది. ఈ జనరేషన్ యువతకు ఈ సినిమా ఎంతో నచ్చుతుందని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి ప్రేమకు దూరమైనప్పుడు ఏదో ఒక సందర్భంలో మరోసారి ప్రేమలో పడడం సహజం కాబట్టి తెలుగు ప్రేక్షకులకులందరినీ అలరిస్తుందని అన్నారు. సాంగ్స్ చాలా మెలోడీగా ట్రెండింగ్ గా ఉన్నాయని, కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని.. మ్యూజిక్ డైరెక్టర్ రమణ సాకే ని అభినందించారు.…

చిత్రపురి సిత్రాలు సూడరో!

The Chitrapuri citras are so beautiful!

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర కోణం ఉన్నదా? కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక వూడిపోయిందనే పాత సామెత గుర్తుకొస్తోంది! తెలుగు సినిమా కార్మికుల ఫెడరేషన్ ఏకఛత్రాధిపత్యం గా మూర్ఖంగా కుట్రపూరితంతో తీసుకున్న నిర్ణయం బెడసి కొట్టింది! కార్మికులను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన ఫెడరేషన్ నేతలకు వీసమెత్తు నష్టం కూడా లేదు! కానీ, ఏ పూటకు ఆపూట గడిపే కార్మికులకే ఇబ్బందులు! స్వార్ధపూరిత నాయకులను నమ్ముకున్నందుకు నట్టేట మునిగినట్లు అయ్యింది! అసలుకే ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది! నిజానికి పేదల పక్షాన కార్మికుల పక్షాన నేను మాట్లాడాలి, నిలబడాలి! కానీ, సినిమా కార్మికుల విషయంలో ఆమాత్రం జాలి కలగడం లేదు! ఆవేదన అనిపించడం లేదు! ఎందుకంటే చిత్రపురి కాలనీ సిత్రాలే వేరు! విమర్శించడం, ఎద్దేవా చేయడం కాదు కానీ, విషపూరిత కుట్రపూరిత దోచుకునే…