సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కియారా అద్వానీ నటించిన వార్ 2 నుండి మొదటి పాట జూలై 31న తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ పాటను కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ నుండి వస్తోన్న ఈ రొమాంటిక్ ట్రాక్ ఒక ఫ్లాష్‌బ్యాక్ సాంగ్, ఇది హృతిక్ కబీర్ మరియు కియారా కావ్య గా ఎమోషన్ సాంగ్ గా తెరకెక్కింది, ఈ సాంగ్ కబీర్ గతాన్ని తిరిగి గుర్తుచేసే లవ్ సాంగ్ గా చెప్పవచ్చు. ఈ రొమాంటిక్ సాంగ్ హృతిక్ యొక్క రహస్యమైన గూఢచారి మరియు కియారా ఫ్రాంచైజీకి కొత్తగా జోడించబడిన వారి మధ్య నేపథ్య కథలోకి తీసుకొనివెళుతోంది. వార్ 2 టీజర్ మరియు ట్రైలర్ కబీర్ యొక్క మోసపూరిత పంథాను మరియు…
Day: July 29, 2025
Superstar Hrithik Roshan and Kiara Advani’s love song from War 2 will be released in Telugu and Tamil in addition to Hindi language
The first song from the much awaited War 2 headlined by Superstar Hrithik Roshan, featuring Kiara Advani as his love interest will release in Telugu, Tamil and Hindi languages on July 31st. The launch of the song will be coinciding with Kiara Advani’s birthday. The romantic track featuring Hrithik Roshan and Kiara Advani is a flashback number, offering audiences a deeper understanding of Hrithik’s Kabir and Kiara’s Kavya’s emotional past. The upcoming track is said to be an intense love ballad that revisits Kabir’s past, shedding light on his bond…