Pawan Kalyan’s ‘Harihara Veeramallu’ Review: A fight for victory..!

Pawan Kalyan's 'Harihara Veeramallu' Review: A fight for victory..!

Power Star Pawan Kalyan’s fans as well as all the movie lovers across the country have been eagerly waiting for the film ‘Hari Hara Veeramallu’. Pawan Kalyan plays the role of a warrior who fights for righteousness. This period drama, produced by A. Dayakar Rao under the banner of Mega Surya Productions with a huge budget and presented by renowned producer A.M. Ratnam, is directed by A.M. Jyothi Krishna and Krish Jagarlamudi. Nidhi Agarwal and Bobby Deol play important roles. There are huge expectations on the film ‘Hari Hara Veeramallu’.…

Pawan Kalyan Hari Hara Veera Mallu movie Review : పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రివ్యూ: విజయం కోసం పోరాటమే..!

Pawan Kalyan Hari Hara Veera Mallu movie Review

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా రెట్టింపు అయ్యాయి. జూలై 24 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సమ్ థింగ్ స్పెషల్ డే.…