‘మిస్టీరియస్’ టీజర్‌ విడుదల

'Mysterious' teaser released

అలనాటి ‘రక్త కన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని జంటగా వస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్ ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ,తాజాగా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని’’…

‘Mysterious’ Movie Teaser Released

'Mysterious' teaser released

The much-anticipated film “Mysterious,” featuring Abid Bhooshan, the grandson of the legendary ‘Rakta Kanniru’ Nagabhooshanam, alongside Bigg Boss fame Rohit Sahani, is set to hit the screens. Produced by Usha and Shivani under the banner of Ashley Creations, this thrilling project is directed by Mahi Komatireddy. With Riya Kapoor and Meghana Rajput in pivotal roles, the film has already generated significant buzz with the release of two successful songs. Recently, the movie team grandly launched the film’s teaser, further elevating audience expectations. Director Mahi Komatireddy expressed his enthusiasm, stating, “This…

‘పోలీస్ వారి హెచ్చరిక’ నుంచి ఇదేమీ రాజ్యం పాట విడుదల

Ideemi Rajyam song released from 'Police Warn'

పోలీస్ వారి హెచ్చరిక సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత , తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను ఈ పాటలో ఉన్న గమ్మత్తు వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు ఈ సినిమా కథ ప్రస్తావిస్తున్న ఒకానొక ఘోరాన్ని నిగ్గదీసి ప్రశ్నించే పాట అన్నారు. చిత్ర దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో భుజం మీద ఎర్ర శాలువాను కప్పుకొని తిరుగుతున్న అభ్యుదయ అక్షరం పరుచూరి…