గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ గారు, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే బత్తుల బలరాం గారు, ఎమ్మెల్సీ హరి…
Month: January 2025
ఘనంగా “రాజు గారి దొంగలు” సినిమా టీజర్ లాంఛ్
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనల్ హిటాసో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు రాజు గారి దొంగలు సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా… ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ –…
Grand Teaser Launch Event of “Raju Gari Dongalu”
The movie Raju Gari Dongalu, featuring Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan, Pooja Vishweshwar, TV Raman, and RK Naidu in lead roles, is produced by Nadiminti Bangaru Naidu under the Hitaso Film Company banner, presented by Nadiminti Likitha. Directed by Lokesh Ranal Hitaso, the film has completed shooting and is ready for a grand theatrical release soon. The teaser launch event was held in Hyderabad with great fanfare. Guests included Producers Council President Damodar Prasad, producer Bekkem Venugopal, and actor Gemini Suresh. Damodar Prasad Producers Council President…
రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ విడుదల, 2025లో థియేటర్లలో రిలీజ్
ఇంపాక్ట్ ఫుల్ సినిమాలని అందించే రానా దగ్గుబాటి, మరోసారి వారి మూడో కొలాబరేషన్ కోసం వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపారు. పరేషాన్, 35 చిన్న కథ కాదు చిత్రాల విజయం తర్వాత రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి డార్క్ చాక్లెట్‌ను సగర్వంగా అందిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లో విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో, విశ్వదేవ్ రాచకొండ తన ఫ్యాషన్ ఎటైర్ లో అల్ట్రా-మోడరన్ వైబ్ స్టైలిష్ మేకోవర్‌లో ఆకట్టుకున్నారు. రాచకొండ బిందు మాధవి, ఇతర నటీనటులు నిఘా కెమెరాగా కనిపించే వాటిపై కుట్లు వేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ‘జానర్ ఆడగొడు, మాక్కూడా తెలీదు’ అని పోస్టర్ పై రాయడం మరింత క్యురియాసిటీని…
Rana Daggubati Presents, Viswadev Rachakonda, Bindhu Madhavi, Shashank Srivastavaya, Waltair Productions & Spirit Media’s Dark Chocolate Intriguing First Look Unveiled, In Theatres In 2025
Rana Daggubati, renowned for his sharp eye for impactful films, is once again joining forces with Waltair Productions for their third collaboration. Following the success of Pareshan and the widely celebrated 35 Chinna Katha Kaadu, Rana Daggubati, in collaboration with Spirit Media and Waltair Productions, proudly presents Dark Chocolate. Dark Chocolate features Viswadev Rachakonda, following his stellar performance in 35 Chinna Katha Kaadu, alongside the talented Bindhu Madhavi. Directed by Shashank Srivastavaya, the film has its first look unveiled today. In the first-look poster, Viswadev Rachakonda undergoes a stylish makeover,…
క్యారెక్టర్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ “దిల్ రూబా” నచ్చుతుంది : టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… కో ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ – “దిల్ రూబా” టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ మా టీజర్…
Everyone who believes in their character will like “Dilruba” – Hero Kiran Abbavaram at the teaser release event
The talented young hero Kiran Abbavaram stars in the upcoming movie Dilruba, with Rukshar Dhillon playing the female lead. The film is being produced by Sivam Celluloids and the renowned music label Saregama, under the banner of A Yoodle Film. Ravi, Jojo Jose, Rakesh Reddy, and Saregama are serving as producers, with Viswa Karun as the director. Dilruba is set for a grand theatrical release in February. The teaser for the movie was unveiled at a special event in Hyderabad today. At the event, co-producer Suresh Reddy shared, “We hope…
“Every Shot in the Trailer is Spectacular”: Ace Filmmaker SS Rajamouli at the Grand Theatrical Trailer Launch of Global Star Ram Charan’s “Game Changer”
The wait is over! The highly anticipated theatrical trailer of Global Star Ram Charan’s upcoming pan-India biggie “Game Changer” is out now. Ace filmmaker Rajamouli launched the trailer at a grand event held in Hyderabad. With this being the first-ever collaboration between Charan and master filmmaker Shankar, the project has generated immense excitement and high expectations. The trailer offers a glimpse into Shankar’s mesmerizing cinematic world. Ram Charan captivates in three distinct avatars: a lively college student, a formidable bureaucrat, and an inspiring individual striving for societal betterment. With the…
Ram Charan’s Game Changer Trailer Drops—A Spectacle for the Masses
Ram Charan’s Game Changer A Cinematic Marvel That Captures the Spirit of India’s Common Man “Every Shot in the Trailer is Spectacular”: Ace Filmmaker SS Rajamouli at the Grand Theatrical Trailer Launch of Global Star Ram Charan’s “Game Changer” Hyderabad, January 2: The wait is over! The highly anticipated trailer for Ram Charan’s Game Changer has finally been unveiled, sending waves of excitement across the globe. Directed by the legendary S. Shankar and co-starring the luminous Kiara Advani, the film promises to be a cinematic extravaganza like never before. The…
‘గేమ్ చేంజర్’ ట్రైలర్‌లో ప్రతీ షాట్ అద్భుతంగా అనిపించింది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి
ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు శంకర్ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా లార్జర్ దేన్ లైఫ్ మూవీగా గేమ్ చేంజర్‌ను ఆవిష్కరించినట్లు సుస్పష్టంగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల కావటం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,…
