The movie Drinker Sai, starring Dharma and Aishwarya Sharma as the lead pair, has received immense appreciation. The film’s tagline, “Brand of Bad Boys,” has caught the attention of viewers. Produced by Basavaraju Srinivas, Ismail Shaik, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, the movie is based on real events and directed by Kiran Tirumalasetti. Released grandly in theatres on December 27, Drinker Sai has received unanimous praise and is being successfully screened, attracting both youth and family audiences. In this context, a special…
Month: January 2025
“డ్రింకర్ సాయి”తో ప్రేక్షకులు యువ హీరోగా ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు : హీరో ధర్మ
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రత్యేక ప్రదర్శనను మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ……
‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్: నిర్మాత దిల్ రాజు
గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలను నిర్మించి నిర్మాత దిల్‌రాజు. ఈ సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు. మేం అడగ్గానే ఈవెంట్‌కు రావటం ఆనందంగా అనిపించింది. నా లైఫ్‌లోనే అద్భుతమైన ఈవెంట్ అది. మెగాభిమానులు, జన సేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్…
‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. సంక్రాంతికి మీ రెండు చిత్రాలు వస్తున్నాయి? దాని గురించి చెప్పండి? ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం రాబోతోంది. ఈ రెండు…
Parvati in “Game Changer” is the Best Role of My Career: Anjali
Global Star Ram Charan’s pan-India biggie Game Changer is set for a massive theatrical release on January 10, kickstarting the Sankranthi festive season. This Shankar directorial is releasing in Telugu, Tamil, and Hindi. Presented by Smt. Anita, the film is bankrolled by Dil Raju and Sirish under the banners of Sri Venkateshwara Creations, Dil Raju Productions, and Zee Studios. As a part of promotions, one of the film’s female leads, Anjali, had a chit-chat with the media. Here are excerpts: Q. You are having two releases this Sankranthi. How are…
‘సంక్రాంతికి వస్తున్నాం’ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
-సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫన్-ఫిల్డ్ & థ్రిల్లింగ్ ట్రైలర్ విక్టరీ వెంకటేష్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో…
‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’ ట్రయిలర్ గ్రాండ్ రిలీజ్
రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యశకితులను చేశాడు ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, హీరో. అంతే కాకుండా ఇంతవరకు ఎవరు చేయలేని రీతిలో ట్రయిలర్ ను సైతం ఎంతో వినుత్నంగా, ఎంతో వైవిధ్యభరితంగా కట్ చేసి.. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా జరిగిన ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి విశేషాలు తెలుసుకుందాం. ఈ సందర్భంగా హీరో సూపర్ రాజా మాట్లాడారు. ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకోసం మహబూబాబాద్, నెల్లూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాను తెరకెక్కించడమే…
రామ్ చరణ్ గొప్పగా నటించిన ‘గేమ్ చేంజర్’ అద్భుతంగా ఉండబోతోంది : ఎస్ జే సూర్య
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. క్రమంలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. ‘గేమ్ చేంజర్’ అవకాశం ఎలా వచ్చింది? శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది? శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్ కోసం పిలిచారు. గేమ్…
“Mopidevi from Game Changer Is My Career’s Favorite Character”: SJ Suryah
Director-turned-actor SJ Suryah is delivering versatile performances in successful films. He is now gearing up for his next release, Game Changer. Directed by Shankar, this political action drama features Global Star Ram Charan in the lead role and is slated for a worldwide release on January 10. Suryah plays the role of a crooked politician in the movie. Ahead of the release, he interacted with the media. Here are excerpts from the conversation: Q. This is your second film with Shankar garu after Bharateeyudu 2. When you worked as a…
Ram Charan Grows Humbler with Success : Deputy CM Pawan Kalyan Wishes ‘Game Changer’ to Shatter Box Office Records
Global Star Ram Charan teamed up with renowned filmmaker Shankar for the high-budget political action-drama Game Changer. Kiara Advani plays the female lead in it. The film was presented by Smt. Anita and produced by Dil Raju and Sirish under the banners of Sri Venkateshwara Creations, Dil Raju Productions, and Zee Studios. Game Changer is slated for a worldwide release on January 10. Ahead of its release, the makers hosted a grand pre-release event in Rajahmundry on January 4. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan attended the event as…
