రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ విడుదల, 2025లో థియేటర్లలో రిలీజ్

Rana Daggubati Presents, Viswadev Rachakonda, Bindhu Madhavi, Shashank Srivastavaya, Waltair Productions & Spirit Media’s Dark Chocolate Intriguing First Look Unveiled, In Theatres In 2025

ఇంపాక్ట్ ఫుల్ సినిమాలని అందించే రానా దగ్గుబాటి, మరోసారి వారి మూడో కొలాబరేషన్ కోసం వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపారు. పరేషాన్, 35 చిన్న కథ కాదు చిత్రాల విజయం తర్వాత రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి డార్క్ చాక్లెట్‌ను సగర్వంగా అందిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లో విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో, విశ్వదేవ్ రాచకొండ తన ఫ్యాషన్ ఎటైర్ లో అల్ట్రా-మోడరన్ వైబ్‌ స్టైలిష్ మేకోవర్‌లో ఆకట్టుకున్నారు. రాచకొండ బిందు మాధవి, ఇతర నటీనటులు నిఘా కెమెరాగా కనిపించే వాటిపై కుట్లు వేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ‘జానర్ ఆడగొడు, మాక్కూడా తెలీదు’ అని పోస్టర్ పై రాయడం మరింత క్యురియాసిటీని…

Rana Daggubati Presents, Viswadev Rachakonda, Bindhu Madhavi, Shashank Srivastavaya, Waltair Productions & Spirit Media’s Dark Chocolate Intriguing First Look Unveiled, In Theatres In 2025

Rana Daggubati Presents, Viswadev Rachakonda, Bindhu Madhavi, Shashank Srivastavaya, Waltair Productions & Spirit Media’s Dark Chocolate Intriguing First Look Unveiled, In Theatres In 2025

Rana Daggubati, renowned for his sharp eye for impactful films, is once again joining forces with Waltair Productions for their third collaboration. Following the success of Pareshan and the widely celebrated 35 Chinna Katha Kaadu, Rana Daggubati, in collaboration with Spirit Media and Waltair Productions, proudly presents Dark Chocolate. Dark Chocolate features Viswadev Rachakonda, following his stellar performance in 35 Chinna Katha Kaadu, alongside the talented Bindhu Madhavi. Directed by Shashank Srivastavaya, the film has its first look unveiled today. In the first-look poster, Viswadev Rachakonda undergoes a stylish makeover,…