అంతులేని ఆనందం కలిగించే పక్షులు : ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి..

Birds that bring endless joy: Renowned ornithologist Ashish Pitti..

– బర్డ్ వాచర్ జర్నల్ ఆవిష్కరణ భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ అయిన వి. ఎ. మంగను అభినందించి సత్కరించారు. హైదరాబాద్ లో వారాంతంలో బర్డ్ వాచింగ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా చెరువులు, పార్కులు, అడవులు సందర్శిస్తున్నారని, వారిలో ఎక్కువ శాతం యువతరం ఉండటం సంతోషదాయకం స్ఫూర్తిదాయకం అని…

పైరసీ ‘బొమ్మ’ లాటకు తెరపడింది

An end to the piracy 'toy' racket

* పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు చిత్రసీమ ధన్యవాదాలు పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వానికి, పోలీసులకు మీడియా సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భరత్ భూషణ్ మాట్లాడుతూ… ” ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఐబొమ్మ అని పైరసీ వెబ్సైటు ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు. దీనికోసం కష్టపడి పనిచేసిన పోలీసు బృందానికి, ప్రభుత్వానికి, పైరసీ సెల్ వారికి కృతజ్ఞతలు తెలిపారురు . నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ… “చిత్ర పరిశ్రమ కోసం డిపార్ట్మెంట్ నుండి సీనియారిటీ ఉన్న పోలీసులు పని చేశారు. ఈ ప్రయత్నంలో విదేశి పోలీసులు కూడా మనకి…

పథకం ప్రకారమే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు

Indecent posts against female journalists are planned

-మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతినిధి బృందం -కఠినచర్యలు తప్పవు కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా హామీ ఇచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్‌, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్…

సీఎం రేవంత్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj invited CM Revanth to his wedding

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.

ఇనికా ప్రొడక్షన్స్ బ్యానర్ లో హృదయాన్ని హత్తుకునే ఇండియన్ అనిమేషన్ సినిమా “కికీ & కోకో”

Inika Productions Announces India’s Most Heartwarming Animation Movie “Kiki & Koko”

ఇటీవల అనిమేషన్ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆపాదిస్తున్నాయి. ప్రత్యేకంగా బాలల చిత్రాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కాని వారికి అర్ధమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే తప్పక ఆదరిస్తారు. ఇండియన్ స్క్రీన్ పై లయన్ కింగ్, అలాద్దిన్, వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అంతఎందుకు జూలై లో విడుదల అయిన ‘మహా అవతార్ నరసింహ’ అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే ఓ ఇండియన్ అనిమేషన్ సినిమా “కికీ & కోకో” త్వరలో విడుదల కాబోతుంది. ప్రపంచవ్యప్తంగా ఎల్లలు దాటి, పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. పూర్తిగా భారత సినీ ఇండస్ట్రీ…

Inika Productions Announces India’s Most Heartwarming Animation Movie “Kiki & Koko”

Inika Productions Announces India’s Most Heartwarming Animation Movie “Kiki & Koko”

In recent times, animation films have been winning a special place in the hearts of audiences. Especially when it comes to children’s films, very few are coming forward to make them. But if films are made in a fun and entertaining way that children can understand, they will definitely be appreciated. On the Indian screen, animation films like The Lion King, Aladdin, and a few others have received critical acclaim and achieved good success at the box office. Moreover, the animation film Maha Avatar Narasimha, released in July, captivated both…

మహేష్ బాబు-రాజమౌళిల ‘వారణాసి’ ప్రపంచం

Mahesh Babu-Rajamouli's 'Varanasi' world

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘వారణాసి’ చిత్రం అనౌన్స్‌మెంట్ కోసం నిర్వహించిన ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. టాలీవుడ్‌లోనే కాదు..ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా ఒక సినిమాకి ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం విశేషం. ఈ సందర్బంగా టైటిల్, మహేష్ బాబు లుక్‌తో పాటు అదిరిపోయే రేంజులో ఓ గ్లింప్స్ వదిలారు. ఈ గ్లింప్ వీడియోలో మహేష్ బాబు నంది పై ఎంట్రీ ఇస్తూ త్రిశూలం పట్టుకున్న లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గ్రాఫిక్స్ షాట్లు, త్రీడీలో క్రియేట్ చేసిన విజువల్స్ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదు. గ్లింప్స్‌లో ఎక్కడా డైలాగులు లేకపోయినా కీరవాణి తన మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో ‘రామాయణం ఘట్టం’ కూడా ఉందని రాజమౌళి చెప్పారు. దాని వెనుక ఉన్న విజన్, మైథాలజికల్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్…

గొప్ప సందేశాన్నిచ్చే మూవీ “మాస్టర్ సంకల్ప్” ట్రైలర్ లాంఛ్

"Master Sankalp" Trailer Launch - A Film with a Powerful Message

పలు ప్రతిష్టాత్మక అవార్డ్ లు పొందిన చిల్డ్రన్ ఫిలింస్ రూపొందించి దర్శక నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డా. భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి బాలల చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తమ ప్రొడక్షన్ లో ఆరవ చిత్రంగా మాస్టర్ సంకల్ప్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటులు శివాజీ రాజా మాస్టర్ సంకల్ప్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్ గౌడ్, శ్రీ…

“Master Sankalp” Trailer Launch – A Film with a Powerful Message

"Master Sankalp" Trailer Launch - A Film with a Powerful Message

Dr. Bhimagani Sudhakar Goud, a prominent director and producer in the Telugu film industry, has earned a special place for himself with his award-winning children’s films. Through his production banners, Sri Lakshmi Educational Charitable Trust and Santoshi Films, he has presented films like Aditya, Creative Genius, Vikki’s Dream, Doctor Gautam, and Abhinav, all of which have been well-received by audiences. Continuing his journey, he is now presenting his sixth children’s film, Master Sankalp. The trailer of this much-anticipated movie was launched today in Hyderabad in a grand event. Renowned actor…

రామ్ చరణ్ ‘పెద్ది’నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Ram Charan's first single from 'Peddhi' Chikiri Chikiri promo released

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు రామ్ చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ…