Bheema Gani Sudhakar Goud, acclaimed for meaningful children’s films such as Aditya, Vicky’s Dream, and Dr. Gautam, has once again brought a thought-provoking story to the forefront with his latest short film, Abhinav (Chased Padmavyuha). Produced under the Santosh Films banner and presented by the Srilakshmi Educational Charitable Trust, the film aims to instill strong moral values in young minds. The cast includes Sammata Gandhi, Satya Erra, Master Gagan, Geetha Govind, Abhinav, Charan, and Baby Akshara in pivotal roles. At a press conference held at the Hyderabad Film Chamber, Sudhakar…
Year: 2024
Kanguva Movie Review in Telugu : కంగువ మూవీ రివ్యూ : ఎమోషనల్ డ్రామా
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఈ గురువారం (నవంబర్ 14, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేరకు మెప్పించిందో తెలుసుకుందాం! కథ : ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా చేసేవాడు). ఇతడికి మరో బౌంటీ హంటర్ ఎంజెల్ (దిశా పటానీ)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకొన్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. అలాంటి సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జెటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ కలుస్తాడు. అయితే జెటాను ఓ ముఠా సభ్యులు వెంటాడుతుంటారు. జెటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు. ఫ్రాన్సిస్‌ను మాత్రం ఆరాధ్యపూర్వకంగా…
తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునేందుకు, భవిష్య ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకు వచ్చే దిశగా, ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో గొప్ప మార్పు రావడానికి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 6 నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమం, 9 నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం…
ఇండియన్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’ జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్
ప్రభాస్ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ జనవరి 3, 2025న జపాన్‌లో షోగాట్సు ఫెస్టివల్ కి విడుదల కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న ‘కల్కి 2898 AD’ గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలుకుతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898 AD” ఇప్పటికే స్టార్స్‌లో తన స్థానాన్ని పొందింది, ప్రపంచవ్యాప్తంగా ₹ 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్ గా భైరవ( ప్రభాస్ ) భారతీయ ఇతిహాసం’మహాభారతం’ నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్…
Creative Director Krish Jagarlamudi Weds Dr. Priti Challa
In an intimate and heartfelt registered marriage, creative director Krish Jagarlamudi and Dr. Priti Challa celebrated their union surrounded by close family members. Priti looked stunning in a traditional Paithani saree, its vibrant colors and intricate motifs accentuating her elegance and timeless beauty. The understated ceremony beautifully reflected their shared values, with simplicity and love at the heart of every moment. Priti’s graceful presence and the couple’s radiant smiles made the occasion truly special, marking the beginning of their journey together in the most meaningful way. Director Krish Jagarlamudi, celebrated…
వైభవంగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డాక్టర్ ప్రీతి వివాహం
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డా. ప్రీతి చల్లా రిజిస్టర్ వివాహంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితల సమక్షంలో వారి వివాహం వైభవంగా జరిగింది. ప్రీతి సాంప్రదాయ పైథాని చీరలో అద్భుతంగా కనిపించారు. నూతన వధూవరులు అందమైన చిరునవ్వులు వేడుకని ప్రత్యేకంగా నిపిలి వారి కొత్త ప్రయాణానికి నాంది పలికాయి. క్రిష్ జాగర్లమూడి అద్భుతమైన కథా నైపుణ్యం, శక్తివంతమైన కథనాలను అందించే సామర్థ్యం వున్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలని అందించడంలో క్రిష్ దిట్ట. సినిమా పట్ల తన ఆలోచనాత్మక విధానం, చరిత్ర, భావోద్వేగాలను సినిమా నైపుణ్యంతో మిళితం చేయడంలో అందరి ప్రశంసలు పొందారు. ఈ ప్రత్యేకమైన రోజు, డాక్టర్ ప్రీతి చల్లాతో తన వ్యక్తిగత కథ- ప్రేమ, గౌరవం, కలలను పంచుకునే స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ప్రధాన వేదికగా నిలిచింది. వివాహంతో కొత్త…
‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా కొత్త టీంతో చిత్రాలను నిర్మిస్తా : ప్రముఖ నిర్మాత దిల్ రాజు
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ మేరకు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే.. * కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ఈ దిల్ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఇలా ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు, కంటెంట్ ఉన్న వాళ్లు దిల్ రాజు టీంను అప్రోచ్ అవ్వొచ్చు. ఈ మేరకు ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేయబోతోన్నాం. ఆ వెబ్ సైట్ ద్వారా మీ కంటెంట్ మా…
I will produce films with a new team through ‘DilRaju Dreams’: Ace Producer DilRaju
To promote new talent, ace producer DilRaju launched DilRaju Dreams banner. As part of this initiative, he unveiled the logo on Monday and announced plans to launch a website soon. DilRaju addressed the media and shared his vision for this new platform, revealing several key details. – “I started DilRaju Dreams to encourage fresh talent and new content. Anyone, whether it’s a director, producer, actors, technicians and music composers , can approach the DilRaju team. Through the website, your content will reach us. I will listen to the scripts brought…
Minister of Cinematography Komatireddy Venkatreddy was the Chief Guest at the “oath taking program of Telangana Film Chamber of Commerce Executive Committee Members”
The “Oath Taking Ceremony of the Elected Executive Members of Telangana Film Chamber of Commerce” was held grandly in Hyderabad, with the Minister of Cinematography, Komatireddy Venkata Reddy, attending as the chief guest. Ramesh Prasad, the head of Prasad Group of Companies, also participated as a guest. During the event, various speakers highlighted the current challenges and the needs of the film industry in Telangana. TFCC Chairman Pratani Ramakrishna Gowd expressed his gratitude for the minister’s presence and discussed the need for a permanent office space for the Film Chamber,…
ఘనంగా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా “తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో… టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఈ రోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా…
