ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రం ఇండియన్‌ బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప-2’

All time record Fastest ₹ 1000cr gross in just 6 daysPushpa 2: The Rule'

ఐకాన్‌ స్టార్‌ నట విశ్వరూపం బ్రిలియంట్‌ అండ్‌ జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యద్భుతమైన టేకింగ్‌..మెస్మరైజింగ్‌ కథ కథనాలు వెరసి.. పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం.. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌..…

ఘనంగా మలయాళ స్టార్ జోజు జార్జ్ “పని” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 13న తెలుగులో గ్రాండ్ రిలీజ్.

Grand Pre-Release Event of Malayalam Star Joju George's "Pani" Movie; Telugu Release on December 13th

రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్టయిన స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ సినిమా “పని” తెలుగులో ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో నటించింది. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ – పని సినిమా మలయాళంలో రిలీజ్ మంచి విజయాన్ని సాధించింది. ఇదొక సెన్సబుల్ ఫిల్మ్. పని సినిమా తెలుగులోకి నా మిత్రుడు రాజ వంశీ తీసుకొస్తున్నారు. జోజు జార్జ్ మంచి…

Grand Pre-Release Event of Malayalam Star Joju George’s “Pani” Movie; Telugu Release on December 13th

Grand Pre-Release Event of Malayalam Star Joju George's "Pani" Movie; Telugu Release on December 13th

Recently, Malayalam superstar and filmmaker Joju George’s film Pani, which became a massive hit in Malayalam, is set for a grand theatrical release in Telugu on December 13th. Actress Abhinaya plays a pivotal role in the film. The Telugu version is being brought to the audience by Am Word Entertainments, with Raj Vamsi serving as the executive producer. The pre-release event of Pani was held today at Prasad Labs in Hyderabad. Director Veera Shankar, President of the Telugu Directors’ Association, remarked: “Pani achieved great success in Malayalam. It’s a sensible…

That’s the reason for my fitness…!

Meenakshi Chowdhury

‘My entire life has been spent in studies and games. In fact, there was very little fun in my life. I was brought up with discipline from a young age. Since my father was a soldier, there was an army atmosphere in the house,’ said Meenakshi Chowdhury. Recently, in an interview, she spoke about her personal matters. ‘My father pays a lot of attention to health. That is why he guided me towards sports from a young age. I am a state-level player in swimming and badminton. That is the…

నా ఫిట్‌నెస్‌కు కారణం అదే…!

Meenakshi Chowdhury

‘గడిచిన జీవితం అంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్‌లో సరదాలు తక్కువే. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్‌ కావడంతో ఇల్లాంతా ఆర్మీ వాతావరణమే ఉండేది.’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆమె మాట్లాడింది. ‘నాన్నకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అందుకే చిన్నప్పట్నుంచీ నన్ను స్పోర్ట్స్‌ వైపు నడిపించారు. నేను స్విమ్మింగ్‌, బ్యాట్మింటన్‌లో స్టేట్‌ లెవల్‌ ప్లేయర్‌ని. నా ఫిజిక్‌ ఫిట్‌గా ఉండటానికి కారణం అదే. నాన్న ద్వారా అబ్బిన ప్రపంచజ్ఞానం నన్ను మిస్‌ ఇండియాగా నిలబెట్టింది. హీరోయిన్‌ అవుతానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఓ విధంగా ఇదంతా మా నాన్న ఆశీర్వాదం’ అంటూ ఆనందం వెలిబుచ్చింది మీనాక్షి చౌదరి. వెంకటేశ్‌కి జోడీగా ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల…

ఆ పాత్ర చేయడం ఎంతో అదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌

I am very lucky to play that role: Ranbir Kapoor

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ నితీశ్‌ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి భారీ బడ్జెట్‌తో అల్ల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ అపడేట్‌ను రణ్‌బీర్‌ పంచుకున్నారు. ‘‘రామాయణ ప్రాజెక్ట్‌లో వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది ఎంతో గొప్ప కథ. చిన్నప్పటినుంచి వింటూ పెరిగాం. ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్‌ చేస్తున్నారు. నితీశ్‌ తివారి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్‌1లో నా భాగం షూటింగ్‌ పూర్తి చేశాను. త్వరలోనే పార్ట్‌2 చిత్రీకరణ కూడా మొదలవుతుంది. ఇలాంటి పాత్రలో నటించడం నాకు కల. ఈ చిత్రంతో ఆ కల నిజమైంది. మన భారతీయ సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి…

I am very lucky to play that role: Ranbir Kapoor

I am very lucky to play that role: Ranbir Kapoor

The film ‘Ramayana’ is being produced by Allu Aravind in collaboration with top Bollywood producers under the direction of Nitish Tiwari on a huge budget. Ranbir Kapoor is playing the role of Ram in this film, while Sai Pallavi will be seen as Sita. Ranbir recently shared the shooting update of this film. ”I am happy to be working on the Ramayana project. This is a great story. I have grown up listening to it since childhood. Many talented artists are working on it. Nitish Tiwari is directing it wonderfully.…

Documentary on ‘Triple R’!

Documentary on 'Triple R'!

The blockbuster film ‘RRR’ directed by director Rajamouli. Starring top heroes NTR and Ram Charan in the lead roles, Bollywood beauty Alia Bhatt played the female lead. This film, produced under the banner of DVV Entertainments, was released in 2021 and not only became a blockbuster but also won an Oscar. However, on the occasion of the 6th anniversary of the start of the shooting of this film, the film unit has given a solid update. It has been announced that a documentary is coming on this film. The whole…

‘ట్రిపుల్‌ఆర్‌’పై డాక్యుమెంటరీ!

Documentary on 'Triple R'!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కథానాయికగా నటించింది. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించి నేటికి 6 ఏండ్లు అవుతున్న సందర్భంగా.. చిత్రయూనిట్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమాపై డాక్యుమెంటరీ రాబోతున్నట్లు ప్రకటించింది. ప్రపంచం మొత్తం ఈ సినిమా కీర్తిని చూసింది. ఇప్పుడు లోతులను చూస్తారు అంటూ పేరిటా డాక్యుమెంటరీ చిత్రంను అనౌన్స్‌ చేసింది. ఇక ఈ డాక్యును డిసెంబర్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ డాక్యుమెంటరీ హాక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.…

There is no other love like it.. Samantha’s post goes viral!

There is no other love like it.. Samantha's post goes viral!

Star actress Samantha recently shared a photo with her pet dog Sasha on Insta Stories. She captioned the photo as ‘There is no other love like Sasha’. This post has now gone viral on the internet. It is known that Akkineni Naga Chaitanya has entered into a new relationship after his divorce with star actress Samantha. He took seven steps with another actress Sobhita Dhulipala. Their wedding took place in a grand manner on Wednesday night. The two got married at Annapurna Studios in Hyderabad. However, Samantha’s posts on the…