తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, అనిల్ అర్కా – విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వారధి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సర్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ, “ఈ కథ యూత్‌ను ఎట్రాక్ట్ లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అందరిని ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులందరికీ నచ్చే కథను అందించామనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సాంకేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్రత్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా…
Day: December 12, 2024
‘Varadhi’ Movie Completes Censor Formalities
A youthful love story is set to grace the Telugu silver screen soon. Titled Varadhi, this film is produced under the Radha Krishna Arts banner by Peyyala Bharathi and M.D. Younus, with Anil Arka and Viharika Choudhary as the lead pair. Directed by Sri Krishna, the movie has successfully completed its censor formalities, receiving a U/A certificate from the censor board. The board members appreciated the movie’s team for their efforts. Speaking on the occasion, director Sri Krishna said, “This story, filled with love, romance, and thrilling elements, will captivate…
ప్రేక్షకులు మెచ్చే సినిమాలే నా లక్ష్యం: మాస్ డైరెక్టర్ వి. సముద్ర
ఆలోచనల అలలతోనే అనునిత్యం సాన్నిహిత్యం… కథా, కథన మథనంతోనే సదా గడిపే సాంగత్యం… ఘన విజయాల నిధులను నిక్షిప్తం చేసుకున్న ఔన్నత్యం.. వెరసి… తనే తరహా చిత్రాన్ని చేపట్టినా.. అందులో తనదైన ముద్రను స్పష్టంగా చూపించే సమర్ధుడు.. అపార అనుభవం – అమిత నైపుణ్యం లోలోతుల్లో నింపుకున్న సముద్రుడు… ఆయనే మాస్ డైరెక్టర్ వి. సముద్ర. “సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, చండీ, మహానంది, పంచాక్షరి”, వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు వి. సముద్ర.. క్లాస్ చిత్రాలైనా, మాస్ చిత్రాలైన కుటుంబ సమేతంగా చూసే విధంగా సినిమాలను రూపొందించడంలో ఆయనకో ప్రత్యేకమైన శైలి వుంది. నేటి తరానికి అనుగుణంగా తనకు తాను అప్ డేట్ అవుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే సదుద్దేశంతో సినిమాలను రూపొందిస్తున్నారు మాస్…
సోనియా అగర్వాల్ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘7/G’ ఆహాలో స్ట్రీమింగ్
సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ 7/G. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ వర్ష పారానార్మల్ యాక్టివిటీస్ ని ఎదుర్కొంటుంది. వారి ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతీంద్రియ శక్తులతో వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే చాలా ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో ఉంచే థ్రిల్లర్ గా చూపించారు. ఇప్పుడీ చిత్రం అందరి ఫేవరేట్ ఆహా ఓటీటీలో భవానీ మీడియా ద్వారా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులని కట్టిపడేసే ఈ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో ఎట్టిపరిస్థితిలో మిస్ కావద్దు.
ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రం ఇండియన్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’
ఐకాన్ స్టార్ నట విశ్వరూపం బ్రిలియంట్ అండ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ అత్యద్భుతమైన టేకింగ్..మెస్మరైజింగ్ కథ కథనాలు వెరసి.. పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్.. చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సన్సేషన్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపంకు, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్..…