(చిత్రం : ‘గ్యాంగ్ స్టర్’ , రేటింగ్ : 3/5, నటీనటులు – చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులు, సమర్పణ – రవి అండ్ నరసింహా, బ్యానర్ – వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్, ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్ రాథోడ్, కెమెరామెన్ : జి. యల్ .బాబు, కో డైరెక్టర్.. విజయ్ సారధి, పీఆర్ఓ – శ్రీపాల్ చొల్లేటి) చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “గ్యాంగ్ స్టర్”. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్…
Month: October 2024
‘లగ్గం’ మూవీ రివ్యూ : రొటీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ !
పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన సినిమా ‘లగ్గం’. పక్కా తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఎమోషన్స్‌తో అలరిస్తుందని ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చెబుతూ వచ్చారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ ‘లగ్గం’ ఈ శుక్రవారం (25, అక్టోబర్ -2024) థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం… కథలోకి వెళదాం… సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన మేనల్లుడు చైతన్య(సాయి రోనక్)ని తన కూతురు మానస(ప్రగ్యా నగ్రా)కి ఇచ్చి పెళ్లిచేయాలని రాజేంద్ర ప్రసాద్ భావిస్తాడు. ఈ మేరకు తన చెల్లి(రోహిణి)తో మాట్లాడి సంబంధం కుదుర్చుతాడు. ఆమె కూడా తన మేనకోడల్ని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తారు. అనుకోని విధంగా వీరిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ వీరి పెళ్లి…
‘Laggam’ Movie Review: Routine Family Emotions!
The movie ‘Laggam’ has come to impress the audience with full emotional content. As part of the promotions, the makers have been saying that this movie, which has been made in a pure Telangana accent, will entertain with good emotions. Tollywood’s ‘Laggam’ hits theaters this Friday (October 25, 2024). And let’s know if this movie impressed the audience to this extent… Let’s go into the story… Rajendra Prasad wants to marry his nephew Chaitanya (Sai Ronak), who works as a software engineer, to his daughter Manasa (Pragya Nagra). To this…
Indulge in Prime Video’s latest offerings this weekend: the exciting dystopian Tamil action thriller Kadaisi Ulaga Por, the Telugu comedy-drama Swag, and the highly anticipated Japanese crime-action series Like a Dragon: Yakuza. Don’t miss out on these releases!
Kadaisi Ulaga Por, a dystopian science-fiction Tamil action thriller set in the year 20281. The narrative delves into themes of political conflict, civil unrest, and the fight for freedom in a dystopian future. Directed by Hiphop Tamizha Adhi, who also stars in the film alongside Anagha L.K., Nassar, Natarajan Subramaniam, and Azhagam Perumal in pivotal roles, this intense action thriller is now streaming exclusively in India on Prime Video In the Telugu comedy drama Swag, SI Bhavabhuti, a disheartened police officer, discovers he’s the heir to a fortune and must…
Pottel Movie Review in Telugu : ‘పొట్టేల్’ మూవీ రివ్యూ : మెప్పించే ‘పొట్టేల్’
యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొట్టేల్’. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ( 25, అక్టోబర్-2024) విడుదలయింది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్ పరంగా హడావిడి చేసింది. సినీ ప్రముఖుల ఇళ్లల్లోకి పొట్టేలుని తీసుకొని ప్రచారాన్ని నిర్వహించి సినిమాపై ఎక్కువగానే హైప్ ని క్రియేట్ చేసింది. విజయాన్ని అందుకోవాలని చిత్రసీమకు చెందిన నటీనటులతో సినిమాకు ఆశీర్వాదాలు తీసుకుంది. మరి ఇంత హడావుడి చేసిన ‘పొట్టేల్’ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల మెప్పుని పొందిందో తెలుసుకుందాం… కథలోకి వెళదాం… మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఓ ఊర్లో 1970, 80వ దశకంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను…
Pottel Movie Review in Telugu : Pleasing ‘Pottel’
‘Pottel’ directed by Sahit Motkuri starring Yuva Chandra Krishna as the hero. This movie starring Ananya Nagella as the heroine was released this Friday (25, October-2024). Before the release of the movie, the movie was rushed in terms of promotion. She created a lot of hype about the movie by taking the ram into the houses of the movie celebrities and conducting the campaign. She took blessings for the film with actors from Chitraseema to get success. And let’s know to what extent the movie ‘Pottel’, which was made in…
‘C 202’ మూవీ రివ్యూ : భయపెట్టి బంధించే హార్రర్ !
టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న కథల్లో ఏ మాత్రం కొంచెమైనా కొత్తదనం కనిపిస్తే చాలు .. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. అక్కున చేర్చుకుంటున్నారు. మూస కథలతో వచ్చిన సినిమాలను చూసి చూసి తెలుగు ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. అందుకే కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నారు. తాజాగా మంచి మంచి కథలతో నవతరం దర్శకులు అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇకపోతే.. హర్రర్ సినిమాలకు టాలీవుడ్ లో మంచి పేరుంది. ఆ జానర్ లో వచ్చే సినిమాలకు కూడా ప్రత్యేక కేటగిరి ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు అదే కోవలో వచ్చిన సినిమా ‘C 202’. మున్నాకాశి, తనికెళ్ల భరణి, సత్య ప్రకాష్, షఫీ; శుభలేఖ సుధాకర్, అర్చన ప్రధాన పాత్రల్లో మున్నాకాశి దర్శకత్వంలో మై టీ ఓక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కెఏ నిర్మించిన…
‘C 202’ Telugu Movie Review : Scary horror!
Even if there is a little bit of novelty in the stories that are going on in Tollywood, Telugu audiences are supporting it. The Telugu audience got bored after watching movies with stereotypical stories. That is why innovation is invited. Money is pouring in at the box office. New directors are taking steps with good and good stories. They are eager to entertain the audience. Otherwise.. Horror movies have a good reputation in Tollywood. Movies in that genre also have a special category of audience. Now in the same category…
లాలెట్టన్ మోహన్ లాల్ చేతుల మీదగా ‘డియర్ కృష్ణ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిరుప్రాయం’ విడుదల
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన చివరి పాట ఇదే.. పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ డియర్ కృష్ణ. పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథను దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న డియర్ కృష్ణ చిత్రంలో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ ఇన్స్ డెంట్స్ ను ప్రేరణగా తీసుకొని పీఎన్ బలరామ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారు. హృదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకృష్ణున్నే భక్తులు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లే ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఓ…
First single ‘Chiruprayam’ released from ‘Dear Krishna’ by Lalettan Mohanlal
This is the last song sung by late SP Balasubramaniam.. Dear Krishna is a youthful entertainer under the banner of PNB Cinemas. PN Balaram is introduced as a writer and producer through this film. The story is written by Dinesh Babu with dialogues, screenplay and direction. Premalu fame Mamita Baiju is playing the heroine in Akshay’s debut film Dear Krishna. Along with them, Aishwarya is also playing the heroine. Taking real incidents as an inspiration, PN Balaram wrote it as a youth full entertainer. A heart-wrenching tragedy, the devotees of…