Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath

Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath

The upcoming film Rahasyam Idam Jagath has been generating buzz with its promotional content, drawing attention for its unique blend of science fiction and mythology. Directed by Komal R. Bharadwaj, the film promises to take audiences into a new world, exploring ancient Indian epics and the concept of Sri Chakra through a contemporary lens. The film is slated for release on November 8. At a recent press event, Bharadwaj discussed the film’s premise, stating, “Rahasyam Idam Jagath combines science fiction with mythological elements to create a fresh and immersive experience…

కార్తికేయ, హనుమాన్‌, కల్కి తరహాలోనే మా ‘రహస్యం ఇదం జగత్‌’ కూడా అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌

Director Komal R. Bharadwaj Promises a New Cinematic Experience with Rahasyam Idam Jagath

ఇటీవల తమ ప్రమోషన్‌ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల…