ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి జాతీయ సదస్సుకు ఆహ్వానం

Invitation to the First National Conference of the American Association of Andhra Pradesh (AAA).

“మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి జాతీయ సదస్సుకు మీ అందరికీ ఆహ్వానం పలకడం ఎంతో ఆనందంగా ఉంది—మన సాంస్కృతిక సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా జరుపుకునే ఈ వేడుకలో మీరు అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది సదస్సు మరుపురాని సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ఉండబోతోంది. సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, వీనుల విందైన సంగీత ప్రదర్శనలు, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులచే అబ్బురపరిచే సంగీత కచేరీలు అలరించబోతున్నాయి. మన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ తెలుగు చిత్ర నటుడు హాజరై ఈ ప్రత్యేక సందర్భాన్ని మనతో కలిసి పండగలా జరుపుకోబోతున్నారు. మన సంస్కృతికి ప్రతిరూపం రంగవల్లులు. తెలుగు లోగిళ్ళలో పండగ కళ తీసుకొచ్చే ‘ముగ్గుల పోటీ’ని ప్రపంచవ్యాప్త పోటిగా నిర్వహిస్తున్నాం. అలాగే షార్ట్ వీడియోలని ఆకట్టుకునేలా రూపొంచేవారి కోసం ‘రీల్స్ పోటీ’ కూడా ఉంది.…

ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Samajwadi Party Foundation Da

సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్ వాది పార్టీ నేత దండు బోయిన నిత్య కళ్యాన్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లోని దుర్గా భవాని నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ తో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ లో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే నగరా వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని…

Swag Movie Review in Telugu : ‘స్వాగ్’ మూవీ రివ్యూ : విసిగించిన రొటీన్ ఫన్ డ్రామా !

Swag Movie Review in Telugu

నవతరం హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు చెప్పుకున్నారు. ఈ చిత్రం నేడు ( అక్టోబర్ 04, 2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథలోకి … రాజ కుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ సాగుతుంది. శ్వాగణిక వంశానికి చెందిన రాజ కుటుంబానికి చెందిన కథ ఇది. అనుబంధం లేని ఓ మొరటి మనిషి భవభూతి (శ్రీ విష్ణు) ఓ పోలీస్ ఆఫీసర్. తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు అనుభూతి (రీతూ వర్మ) ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది. ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం. ఈ మధ్యలో సింగ (యంగ్ శ్రీ…

This World Smile Day, watch these intelligent comedies that provoke thought and laughter

This World Smile Day, watch these intelligent comedies that provoke thought and laughter

Watch ‘Doctor G’, ‘Fakt Purusho Maate’, ‘Stree-2’, ‘Madgaon Express’ and ‘Khosla ka Ghosla’ for entertainment steeped in social commentary Comedy can carry a considerable punch when laced with a social message. This World Smile Day (October 4), watch films that make you think deeply even as they trigger laughter and mirth. Doctor G Directed by Anubhuti Kashyap, ‘Doctor G’ exemplifies the power of subtly conveying a serious message wrapped in humour. It tells the story of Dr Uday Gupta, played by Ayushmann Khurrana, who, despite his passion for orthopedics, ends…