The film Rahasya Idam Jagath has been capturing everyone’s attention through its posters, glimpses, and teaser. This science-fiction and mythological thriller promises an intriguing blend of science fiction with ancient myths and epics, as suggested by the promotional content. The film explores Indian mythology, the concept of the Sri Chakra, and is intended to offer a unique cinematic experience. Rahasya Idam Jagath is set for release on November 8. The film stars Rakesh Galebi, Sravanthi Prattipati, Manasa Veena, and Bhargav Gopinatham in lead roles. Directed by Komal R. Bharadwaj and…
Month: October 2024
జాతీయ అవార్డు దర్శకుడు చందు మొండేటి విడుదల చేసిన రహస్యం ఇదం జగత్ ట్రైలర్!
పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్‌తో పాటు పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు…
ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే: అక్కినేని అవార్డు ప్రదానోత్సవంలో అమితాబ్
భారతీయ సినిమాకు సేవల విషయంలో ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024గానూ చిరంజీవికి ఆయన పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అక్కినేని కుటుంబం, చిరంజీవిని కొనియాడారు. ”తెలుగు సినిమానే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలో ఏఎన్నార్ సత్తా చాటారు. తన నటనతో ఎంతోమందికి వినోదం పంచారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. నా కుమారులు.. నా కుమారులైనంత మాత్రాన నా వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో.. వారే నా కుమారులవుతారు అంటూ తన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ రాసిన ఓ కవితను ప్రస్తావిస్తూ.. ఏఎన్నార్ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం దీన్ని నిరూపించిందన్నారు. ఎప్పుడు…
చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి టెన్షన్ పడ్డా: తొలినాటి అనుభవాలను పంచుకున్న నాగార్జున
చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి కాస్త టెన్షన్ పడ్డానని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన.. ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. 2024గానూ ఆ పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..చిరంజీవి హిట్లు, సూపర్‌హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలుసు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. నేను సినిమాల్లోకి రావాలనుకునే సమయంలో.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. నాన్న నన్ను పిలిచి.. ‘చిరంజీవి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్ కదా వెళ్లి చూడు. నేర్చుకోవచ్చు’ అని చెప్పారు. నాన్న చెప్పినట్టుగా షూటింగ్ చూసేందుకు వెళ్లా.. అది రెయిన్ సాంగ్. వైట్ అండ్…
అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని అవార్డు ప్రదానం
* నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత : అమితాబ్ బచ్చన్‌పై చిరంజీవి పొగడ్తలు నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్ అంటూ..ఆయనకు అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఎప్పుడు ఏ మంచి జరిగినా, నాకు ఎప్పుడైనా అవార్డు వచ్చినా ఆయన నుంచే తొలుతగా నాకు శుభాకాంక్షలు వస్తాయని గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు ఇలా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఆయన లాంటి బిగ్ స్టార్ నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం ఆనందదాయకం అని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల విూదుగా అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ క్రమంలో ఏఎన్నార్, అమితాబ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. పద్మ…
మహ్మద్ ముస్తఫా దర్శకత్వంలో తెరకెక్కిన రియల్ రా యాక్షన్ ఫిల్మ్ ‘ముర’ ట్రైలర్ విడుదల
నవంబర్ 8న మూవీ గ్రాండ్ రిలీజ్ క్రాష్ కోర్స్, ముంబైకర్, థగ్స్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన యువ కథానాయకుడు హ్రిదు హరూన్, విలక్షణ నటుడు సూరజ్ వెంజారముడు ప్రధాన పాత్రల్లో రూపొందిన రియల్ రా యాక్షన్ ఫిల్మ్ ‘ముర’. కప్పేల వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహ్మద్ ముస్తఫా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్.. సోమవారం రోజున మురా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సాఫీగా సాగిపోతున్న నలుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితం..ఓ వ్యక్తి కారణంగా అనుకోని మలుపులు తీసుకుంటుంది. దీంతో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని వారు ఎలా అధిగమించారనేదే సినిమా కథాంశం. ట్రైలర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. కేరళ, త్రివేండ్రంలో జరిగిన…
Minister Komatireddy Venkatareddy was the chief guest at the swearing-in ceremony of the Telangana Film Chamber Committee
Telangana Film Chamber of Commerce invited Telangana State Cinematography Minister Komatireddy Venkat Reddy as the chief guest for their committee’s swearing-in ceremony. Around 70 committee members, led by the Chamber’s Chairman, Dr. Pratani Ramakrishna Goud, met with the minister today. The attendees included actors Kiran, Xavier, Snigdha Reddy, Aksha Khan, stunt master Ravi, Ramesh Naidu, Kacham Satyanarayana, Ashok Kumar, KVL Narasimha Rao, Srinivas Goud, Alla Baksh Venkatesh Goud, and others. During the meeting, Dr. Pratani Ramakrishna Goud expressed that after the recent Telangana Film Chamber elections, the committee invited Minister…
తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిధిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది కమిటీ సభ్యులు ఈ రోజు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో హీరో కిరణ్, జేవియర్,, స్నిగ్ధ రెడ్డి, అక్సా ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేష్ నాయుడు, కాచం సత్యనారాయణ, అశోక్ కుమార్, కే వి ఎల్ నరసింహారావు, శ్రీనివాస్ గౌడ్, అల్లా బక్ష వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో కమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాము. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ…
మనోహర్ చిమ్మని దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ “YO! 10 ప్రేమకథలు” సినిమా
యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో “YO! 10 ప్రేమకథలు” సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. “YO! 10 ప్రేమకథలు” చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. మనోహర్ చిమ్మని మంచి దర్శకుడు, ప్రతిభగల రచయిత. ఆయన గతంలో “కల”, “అలా”, “వెల్కమ్” , “స్విమ్మింగ్ ఫూల్” వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని రాసి 1998లో నంది పురస్కారం గెల్చుకున్నారు. తాజాగా “YO! 10 ప్రేమకథలు” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్…
” YO! 10 Prema Kathalu” – A Youthful Love Entertainer with 10 Unique Love Stories, Launches with Grand Ceremony
Youthful love entertainers always resonate with audiences, and “YO! 10 Prema Kathalu” promises to be just that. Presented by PC Creations and produced by Manutime Movie Mission, this film boasts an ensemble cast of ten popular heroes and heroines. The film is helmed by renowned director, writer, and Nandi Award winner Manohar Chimmani, known for his previous works like “Kala,” “Ala,” “Welcome,” and “Swimming Pool.” The film’s launch was a grand affair, graced by prominent directors Veerashaker and Chandra Mahesh as chief guests. Director Veerashaker sounded the clapboard, marking the…