aha Telugu Indian Idol 3 enters final stage with only two weeks to go until grand finale Hyderabad, September 5, 2024 – The exhilarating journey of aha Telugu Indian Idol 3 is nearing its grand conclusion, with just two weeks left until the highly anticipated finale. The singing competition, which began with an unprecedented turnout of over 15,000 aspiring singers, has now narrowed down to the top six finalists. The initial auditions, which kicked off on May 4, 2024, in New Jersey and Hyderabad, showcased remarkable talent from over 5,000…
Day: September 5, 2024
తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా’ హైడ్ న్ సిక్’ ట్రయిలర్ లాంచ్
సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్ ట్రయిలర్ విడుదల అయింది. తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా హైడ్ న్ సిక్ ట్రయిలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిత్రం కాస్ట్ అండ్ క్రూ, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 13 న థియేటర్లో ఆదరించాలని పేర్కొన్నారు. హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరిని…