ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ “

"I Hate Love" on February 16

ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ ” సుబ్బు ,శ్రీవల్లి , కిట్టయ్య ప్రధాన పాత్రలో “ ఐ హేట్ లవ్ “ నేనూ ప్రేమలో పడ్డాను ఉపశీర్షిక. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపద్యంలో గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా.. వీర శంకర్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది సహజత్వంగా బాగా చిత్రీకరించారని అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆధరిస్తారని చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. నిర్మాత డాక్టర్ బాల రావి గారు (USA) మాట్లాడుతూ కథ పరంగా ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాము. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా…

We believe that “True Lover” will connect to everyone: Team at pre release press meet

We believe that "True Lover" will connect to everyone: Team at pre release press meet

The movie “True Lover,” starring Manikandan, Sri Gouri Priya, and Kanna Ravi in lead roles, is produced by Nazerath Pasilian, Magesh Raj Pasilian, and Yuvraj Ganesan under the banners of Million Dollar Studios and MRP Entertainment. Directed by Prabhuram Vyas, it presents a unique love story. This film is being introduced to the Telugu audience by director Maruthi and successful producer SKN, with a grand theatrical release scheduled for the 10th of this month. Today, a pre-release press meet for “True Lover” was held. Producer Vamsi Nandipati said, “The Tamil…

ఓ విభిన్న ప్రేమ కథ “ట్రూ లవర్”

A Different Love Story "True Lover"

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఇవాళ “ట్రూ లవర్” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “ట్రూ లవర్” సినిమా తమిళ ప్రీమియర్స్ కు సూపర్ హిట్…

Eagle Movie Review in Telugu :‘ఈగల్’ మూవీ రివ్యూ: యాక్షన్..సస్పెన్స్ థ్రిల్లర్!

Eagle Movie Review in Telugu :‘ఈగల్’ మూవీ రివ్యూ: యాక్షన్..సస్పెన్స్ థ్రిల్లర్!

తెలుగు చలనచిత్ర సీమలో ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో పరుగులు పెడుతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా తన ప్రతిభని నిరూపించుకుంటున్న రవితేజ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ, అవేవీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా నటించిన తాజా చిత్రమే ‘ఈగల్’. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. . హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ తర్వాత ఆయన నుండి ఆ…