విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 వ చిత్రం ‘సైంధవ్’ వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున టీమ్ ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచిది. ఈ రోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైయింది ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లెస్ చేసింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌హీరో. దురదృష్టవశాత్తు, ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్…
Month: January 2024
Suhas, GA2 Pictures, Mahayana Motion Pictures’ Ambajipeta Marriage Band second single “Maa Ooru Ambajipeta, Malligadu’s Village Song Out Now
Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like ‘Colour Photo’ and ‘Writer Padmabhushan’. He is now ready to entertain the audience with his upcoming film “Ambajipeta Marriage Band.” The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment. The film is directed by newcomer Dushyanth Katikineni, and it is creating quite a buzz among movie lovers with the promotional content. The first song from…
యంగ్ హీరో తేజ సజ్జ చేతుల మీదుగా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్ రిలీజ్
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ యంగ్ హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు ‘మా ఊరు….’ సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా…శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. ‘రారో మా…
Prabhas sends New Year wishes to his fans and audience in his darling style, thanks for Salaar success
Prabhas’ Salaar movie was released in theatres on December 22, 2023, and since then the movie has been performing well at the box office. Salaar has shattered several box office records so far and has been creating new records every day. Also starring Prithviraj Sukumaran, the film has grossed over 625 crores worldwide at the box office till today. Despite a massive box office clash with Shah Rukh Khan starrer ‘Dunki’, the film performed well at the box office. It is creating sensation in overseas market as well. Welcoming 2024,…
“సలార్”కు ఘనవిజయం అందించిన డార్లింగ్స్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్ లో తన సంతోషాన్ని షేర్ చేశారు. “నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి. సలార్ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్”. అని పోస్ట్ చేశారు. ప్రభాస్ చేసిన పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లైస్ పంపుతున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్…
న్యూ ఇయర్ విషెస్ చెప్పిన చిరంజీవి
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు సినీ సెలబ్రిటీలు. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరం సక్సెస్‌ఫుల్‌గా సాగాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రియులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ‘గడిచిన ఏడాది (2023) తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు చారిత్రాత్మక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో రకాలుగా విజయాలు అందుకొంది. ఆస్కార్, గోల్డెన గ్లోబ్, జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇలా చెప్పుకుంటే ఎన్నో విజయాలు అందుకున్నాము. వైవిధ్యమైన కథా చిత్రాలతో సరిహద్దులను దాటాము. ఈ ఏడాది సాధించిన విజయాలు, పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచపటంలో నిలిచిపోయింది. మన స్థాయి పెద్దది, మరిన్ని మంచి విషయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి…
వైవిధ్యంగా ‘సుందరం మాస్టర్’
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష కథనాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ . ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని రవితేజ అనౌన్స్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో వైవా హర్ష ఇంగ్లీష్ టీచర్‌గా కనిపించ బోతుండగా.. మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెటూరుకు సుందరం మాస్టర్ ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది సినిమా…
రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్
నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు సెక్రటేరియట్ లో మంత్రులతో కలసి సందడిగ ముచ్చటించారు. సీఎంను, మంత్రులను కలిసిన వారిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ కూడా ఉన్నారు. ఈ సదర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ… ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిచి… కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో చాలా బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు.
నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ అనే మ్యూజిక్ లేబుల్ ని ఆవిష్కరించింది
నైట్ షిఫ్ట్ స్టూడియోస్ తన తాజా వెంచర్ ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ని ప్రకటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సరిహద్దులను చెరిపేస్తూ, వివిధ మాధ్యమాల్లో ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టిస్తూ, డైనమిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ ఆవిష్కరణ ద్వారా సృజనాత్మకతను పెంపొందించడం మరియు వర్ధమాన సంగీత ప్రతిభకు వేదికను అందించడం స్టూడియో యొక్క లక్ష్యం. ‘నైట్ షిఫ్ట్ రికార్డ్స్’ అనేది ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ యొక్క సొంత ప్రొడక్షన్స్ నుండి అద్భుతమైన కంపోజిషన్‌లను ప్రదర్శించడమే కాకుండా, సంగీత ప్రపంచానికి తాజా మరియు విభిన్న దృక్పథాన్ని తీసుకువచ్చే స్వతంత్ర కళాకారులతో కలిసి పనిచేయడం ద్వారా సంగీత పరిశ్రమలో విలక్షణమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. “నైట్ షిఫ్ట్ రికార్డ్స్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ మ్యూజిక్…
Night Shift Studios Unveils Music Label ‘Night Shift Records’
Chennai, 01 Jan 2024 – Night Shift Studios is thrilled to announce the launch of its latest venture, ‘Night Shift Records.’ As a dynamic entertainment company, Night Shift Studios is devoted to consistently pushing boundaries, creating engaging and captivating content across various mediums. The launch of ‘Night Shift Records’ is a testament to the studio’s commitment to fostering creativity and providing a platform for emerging musical talents. Night Shift Records aims to carve a distinctive niche in the music industry by not only showcasing the extraordinary compositions from Night Shift…