ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ‘గుంటూరుకారం’ను ఫ్యామిలీతో సహా ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు: దిల్ రాజు

Audience including family is enjoying 'Gunturukaram' made with family emotions: Dil Raju

సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ . శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి జనవరి 12న రిలీజైంది. మేం ఊహించిన దాని కంటే గొప్ప రెస్పాన్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా రీజనల్ తెలుగు సినిమా వచ్చింది. ప్రేక్షకులు ఎంకరేజ్…

Mega family celebrates Sankranti in mega style

Mega family celebrates Sankranti in mega style

Ram Charan, Upasana Konidela, Varun Tej and Lavanya celebrate Sankranti with the mega family Mega family celebrates Sankranti in mega style – Ram Charan, Upsana Konidela, Varun Tej and Lavanya spotted The mega family of the industry comes together to celebrate Sankranti and the images are too good to miss. Ram Charan and Upasana, the power couple of the Mega family, celebrated this Sankranti with grandeur in Bangalore, creating unforgettable moments with their extended family and close friends. The festivities were captured in a heartwarming family photo shared by Upasana…

రాజ్ తరుణ్ సినిమా టైటిల్ “భలే ఉన్నాడే!”.. ఫస్ట్ లుక్ విడుదల

Raj Tarun movie title “Bhale Unnade!”.. First look released

దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విభిన్నమైన సబ్జెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు…

‘నా సామిరంగ’ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: కింగ్ నాగార్జున అక్కినేని

Thank you to all the audience who are supporting the movie 'Na Samiranga': King Nagarjuna Akkineni

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని ‘సంక్రాంతి కింగ్’ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది. థాంక్ యూ మీట్ లో కింగ్ నాగార్జున…

ప్రభాస్ – మారుతి కాంబో ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల

Rebel Star Prabhas - Maruthi's Most Awaited Pan India romantic horror entertainer "Raja Saab" First Look, Title Released

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీకి “రాజా సాబ్” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా రెబల్ ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ “రాజా సాబ్” కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. “రాజా సాబ్” ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో, లుంగీ కట్టుకున్న…

Rebel Star Prabhas – Maruthi’s Most Awaited Pan India romantic horror entertainer “Raja Saab” First Look, Title Released

Rebel Star Prabhas - Maruthi's Most Awaited Pan India romantic horror entertainer "Raja Saab" First Look, Title Released

Pan India Rebel Star Prabhas, is gearing up to charm audiences once again by collaborating with director Maruthi for an upcoming project that has generated significant excitement. Prabhas officially reveals his next project today, titled ‘The Raja Saab,’ a captivating romantic horror entertainer helmed by the beloved director Maruthi under the People Media Factory banner. The film’s digital cutout was unveiled in Prabhas’ hometown, Bhimavaram, today. Produced by TG Vishwa Prasad, with Vivek Kuchibotla as co-producer, ‘The Raja Saab’ assures to be a complete entertainer, showcasing Prabhas in a ‘Massy’…

Naa Saami Ranga Movie Review in Telugu: ఓకే.. సామి!

Naa Saami Ranga Movie Review in Telugu:

(చిత్రం : నా సామిరంగ, విడుదల: 14, జనవరి-2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు, దర్శకత్వం: : విజయ్ బిన్ని, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీత దర్శకులు: ఎం ఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సంక్రాంతికి విడుదలైన అగ్ర హీరోల చిత్రాల్లో ‘నా సామిరంగ’ ఒకటి. గ్రామీణ నేపథ్యంలో అక్కినేని నాగార్జున నటించిన ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన ట్రైలర్స్ ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. మరి.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది.. అక్కినేని…

Saindhav Movie Review in Telugu : ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Saindhav Movie Review in Telugu :

(చిత్రం : సైంధవ్, విడుదల : 13 జనవరి-2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా తదితరులు. దర్శకత్వం : శైలేష్ కొలను, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్) విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సైంధవ్”. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 13 జనవరి-2024న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. సంక్రాంతి…

Ultra Media and Entertainment Enters into a Strategic Partnership with Einstin Media

Ultra Media and Entertainment Enters into a Strategic Partnership with Einstin Media

– The Partnership marks Ultra’s Entry to South India – Ultra has acquired the digital rights of Einstein Media’s Joshiy directorial ‘Antony’ for a staggering amount. Ultra Media and Entertainment Mumbai a leading name in the Entertainment industry, has entered in a landmark partnership with Einstin Media, marking Ultra’s Significant entry into the South India region. Ultra marks its grand entry into the Malayalam film Industry, creating a buzz by acquiring the digital rights of the Einstin Media’s blockbuster film ‘Antony’ for a staggering amount. The collaboration aims to bring…

ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిక !!!

Mukesh Goud's son Vikram Goud joins Congress!!!

ముఖేష్‌ గౌడ్‌.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరపున హైదరాబాద్‌ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్‌ గౌడ్‌ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్‌ గౌడ్‌ త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్ బాగా పెరిగినట్లుగా…