Natarathna Grand Trailer Launch Event – Preparations for February Release

Natarathna Grand Trailer Launch Event - Preparations for February Release

Natarathnalu is a movie starring Inaya Sultana, Sudarshan Reddy, Rangasthalam Mahesh and Thagubothu Ramesh. Directors who gave many hits also acted as actors in this movie. Produced by Everest Entertainment under Chandana Productions, “Nataratnalu” is a crime comedy thriller directed by director Shivanagu. The trailer launch event for this movie was very grand. Producer Damodar Prasad Garu said: Every industry has hardships, as this is a glamour field, our difficulties are more visible and the art is to overcome them all, and the people here are proof of that. I…

అయోధ్య రాముడికి ‘మిషన్ సి 1000’ సినిమా పాట అంకితం!!

'Mission C 1000' movie song dedicated to Ayodhya Ram!!

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణం ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర భగవానుడికి అంకితం ఇస్తూ ఎస్ వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘మిషన్ సి 1000’ సినిమా యూనిట్ శ్రీరాముడి పాటను విడుదల చేశారు. బిజేపి గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. ఉమమహేంద్ర ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు శ్రీధర్ ఆత్రేయ ఈ సంగీతం అందించారు. రాముడి పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. తేజేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తేజేశ్వర్ చెప్పారు. ఈ సినిమాలో తేజేశ్వర్, ప్రజ్ణ నయన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో జేపీ, సుధ, కబీర్…

వైభవంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు

Celebrating 75 years of the film 'Manadesam' in a grand manner

ఎన్టీఆర్ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి. ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మన దేశం’ చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధినేత విశ్వనాథ్ ను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమం రోజున జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు వస్తారు వెళ్తారు, కానీ ప్రజలకు సేవ చేసిన వారే చిరకాలం గుర్తుంటాయి. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. 40 ఏళ్ల…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ ఇంటెన్స్ ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల

Mega Prince Varun Tej, Karuna Kumar, Vyra Entertainments, SRT Entertainments Pan India Movie Matka Intense Opening Bracket Unveiled

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస 1978, శ్రీ దేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ చిత్రంతో పాన్-ఇండియన్ అరంగేట్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌ లో షూటింగ్‌ జరుపుకుంటోంది. మట్కా హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో బిగ్ కాన్వాస్‌పై రూపొందుతోంది. వరుణ్ తేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మట్కా ప్రిమైజ్ ని చూపించడానికి ఓపెనింగ్ బ్రాకెట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కథానాయకుడు గ్రామోఫోన్‌లో మ్యూజిక్ ని ప్లే చేయడంతో ఇది ఓపెన్ అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్…

Mega Prince Varun Tej, Karuna Kumar, Vyra Entertainments, SRT Entertainments Pan India Movie Matka Intense Opening Bracket Unveiled

Mega Prince Varun Tej, Karuna Kumar, Vyra Entertainments, SRT Entertainments Pan India Movie Matka Intense Opening Bracket Unveiled

Mega Prince Varun Tej is making a Pan-Indian debut with the film Matka being helmed by Karuna Kumar of Palasa 1978 and Sri Devi Soda Centre fame, Dr Vijender Reddy Teegala of Vyra Entertainments is producing the movie, in association with Rajani Talluri’s SRT Entertainments. A massive set is erected in Hyderabad where the shoot is presently underway. Matka is mounted on a large canvas with a high budget and top-notch technical standards. Extending birthday wishes to Varun Tej, the makers of the movie unveiled a video called Opening Bracket…

Guntur Kaaram is a huge commercial success, family crowds are loving it, says producer S Naga Vamsi

Guntur Kaaram is a huge commercial success, family crowds are loving it, says producer S Naga Vamsi

Guntur Kaaram, the family entertainer, directed by Trivikram, starring Mahesh Babu, Sreeleela, Meenakshi Chaudhary in the lead, is off to a fantastic start at the box office with crowds enjoying the mother-son sentiment, humour, music and action segments. As the film collects over Rs 212 crores worldwide, producer S Naga Vamsi, on behalf of Haarika and Hassine Creations, shared his happiness. * The film has completed a week’s run and is performing well at the box office. It has reached a break even stage across most areas. There was a…

‘గుంటూరు కారం’ ఘన విజయం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం : నిర్మాత ఎస్. నాగవంశీ

We are very happy with the great success of 'Guntur Karam': Producer S. Nagavanshi

‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. నిర్మాత ఎస్. నాగవంశీ మాట్లాడుతూ.. “మా గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది.…

‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్

'Uru Parama Bhairavakona' will give audience an amazing theatrical experience: Hero Sandeep Kishan at trailer launch event

హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా చార్ట్‌బస్టర్‌ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేసింది. సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ మధ్య వండర్ ఫుల్ ల‌వ్ కెమిస్ట్రీ తో ప్రారంభమైన ట్రైలర్ తర్వాత బైర‌వ‌కోన…

జనవరి 26న ‘మెకానిక్‌’ వరల్డ్ వైడ్ రిలీజ్

'Mechanic' world wide release on January 26

టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్‌ సహ నిర్మాతలు. ఈనెల 26న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. టి`సిరీస్‌ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆడియో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత మున్నా మాట్లాడుతూ… సినిమాలంటే నాకున్న ప్యాషన్‌ ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మoచి జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టాను. అది రిస్క్‌…

మెగాస్టార్ చిరంజీవి #Mega156 టైటిల్ ‘విశ్వంభర’

Megastar Chiranjeevi's #Mega156 Title 'Vishwambhara'

మెగాస్టార్ చిరంజీవి గత సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో తన అభిమానులకు, ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ అందించారు. మెగాస్టార్‌కు ఈ సంవత్సరం పండుగకు థియేట్రికల్ రిలీజ్ లేనప్పటికీ మెగాస్టార్ మాగ్నమ్ ఓపస్ #Mega156 మేకర్స్ సినిమా టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ను లాంచ్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ సంక్రాంతి ప్రజంటేషన్ అందించారు. గ్లింప్స్ మనల్ని అద్భుత ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అక్కడ ఎవరో మ్యాజికల్ బాక్స్ ని లాక్ చేస్తారు, అది అనుకోకుండా పడిపోయింది. ఇది బ్లాక్ హోల్ గుండా వెళుతుంది. ఒక గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు అడ్డంకులు తర్వాత, ఆ మ్యాజికల్ బాక్స్ చివరకు భూమికి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో సింబాలిక్ గా చూపించారు. ఒక బిలం భూమిపైకి దూసుకువస్తుంది. అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్‌కు ఏమీ జరగదు.…