హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పాడుబడ్డ భవంతిలో నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది. ఓ వైపు అంజలి…
Month: January 2024
Blockbuster Horror Entertainer Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi First Look Out Now
Gorgeous beauty Anjali’s ‘Geethanjali’ was one of the big hits among small budget films way back in 2014. The film was not only became a box-office success but also acted as a trendsetter for more films in the genre. One of the best horror-comedy films ‘Geethanjali’ is all set to roll into its sequel. The film titled “Geethanjali Malli Vachindi” will be produced by Kona Venkat under Kona films Corporation in association with MVV Cinemas. Heroine Anjali will be playing the lead role, and it’s a milestone 50th film in…
King Nagarjuna Akkineni, Vijay Binni, Srinivasa Chitturi, Srinivasaa Silver Screen’s Naa Saami Ranga Title Song out now
King Nagarjuna Akkineni’s wholesome entertainer Naa Saami Ranga which marks the directorial debut of popular choreographer Vijay Binni has generated inquisitiveness with its appealing promotional material- starting from the posters to glimpses to the first teaser to the first single. The movie is scheduled for release during the Sankranthi season. Today, the makers announced that the movie will hit the screens on January 14th. The film’s title song- Naa Saami Ranga is out now. Oscar-award-winning duo- MM Keeravani and Chandra Bose have done the magic yet again with a catchy…
జనవరి 14న వస్తోన్న నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సన్నాహాలు చేసిన మేకర్స్, జనవరి 14న సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. సినిమా టైటిల్ సాంగ్-నా సామి రంగ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఆస్కార్ అవార్డ్ విజేతల ద్వయం- ఎంఎం కీరవాణి క్యాచీ ట్రాక్, చంద్రబోస్ మాస్ లిరిక్స్‌తో ఈ పాట మెస్మరైజ్ చేసింది. ‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా వుండదు.. నా సామిరంగ.. ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మాములుగా…