(చిత్రం : ‘కెప్టెన్ మిల్లర్’, విడుదల తేదీ : జనవరి 26, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎలాంగో కుమారవేల్, కాళి వెంకట్, బోస్ వెంకట్ తదితరులు. దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్, నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీత దర్శకులు: జి.వి. ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్) దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ , ప్రియాంక అరుల్ మోహన్ హీరో, హీరోయిన్ లుగా రూపొందిన సినిమా “కెప్టెన్ మిల్లర్”. ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : సినిమా కథ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న…
Day: January 27, 2024
భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ ఎం. వెంకయ్య నాయుడుగారికి ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ శుభాకాంక్షలు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి గా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే…
Padma Vibhushan to former Vice President of India Shri M. Venkaiah Naidu Garu
FNCC President G. Adiseshagiri Rao, Vice President T. Ranga Rao, Secretary Mullapudi Mohan, Joint Secretary V. V. S. S. Peddiraju, Treasurer B. Rajasekhar Reddy and Committee Members Kaja Suryanarayana, J. Balaraju, A. Gopala Rao congratulated Venkaiah Naidu Garu and wished him. On this occasion, FNCC President G. Adiseshagiri Rao said : In the past, Venkaiah Naidu has rendered many services as a joint Andhra Pradesh MLA, MP and Minister of various departments as well as former Vice President. Venkaiah Naidu’s words are very valuable. Everyone takes inspiration from his words.…
ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం.. ఈ ప్రయాణంలో నాలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించింది నా అభిమానులే : మెగాస్టార్ చిరంజీవి
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. చిరంజీవికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకతగా మారాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘75వ రిపబ్లిక్ డే సందర్భంగా యావన్మంది భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈరోజున మనం ఇంత స్వేచ్చగా ఉంటున్నామంటే అందుకు కారణం.. ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగఫలమే ఈ స్వేచ్ఛ. ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాలను తలుచుకుంటూ వారికి నివాళి అర్పించటం మన కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ,…