ఇండ్ల స్థలాల విషయంలో వాస్తవాలు తెలియకుండా ‘సుప్రీమ్’ తీర్పు : ‘మీట్ ది ప్రెస్’ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

'Supreme' judgment without knowing the facts in the case of house plots

వేతన వ్యవస్థను అమలు చేయడంలో కేంద్రం విఫలం త్వరలో జర్నలిస్టులకు మెరుగైన హెల్త్ కార్డుల జారీ సోషల్ మీడియా ద్వారా వాస్తవ విషయాలు వెలుగులోకి.. రోజురోజుకు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్న మీడియా సంస్థలు దేశంలో జర్నలిస్టులను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్ల స్థలాలు విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈవిషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని…

‘డ్రింకర్ సాయి’ హీరో ధర్మ నటనకు ప్రేక్షకులు ఫీదా!

'Drinker Sai' hero Dharma performance of the audience is feda!

కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ హీరోగా నటించిన చిత్రం డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో డ్రింకర్ సాయిగా హీరో ధర్మ నటనకు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. సినిమా కంటెంట్ తగ్గట్టుగానే హీరో తాగుబోతుగా కనిపించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సినిమాలో ధర్మ ఇంట్రడక్షనే చాలా మాస్సివ్ గా ఉంది. ఇది మాస్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. అలాగే…

‘Drinker Sai’ hero Dharma’s Performance is being praised by audiences

'Drinker Sai' hero Dharma's Performance is being praised by audiences

‘Drinker Sai’ is the latest commercial potboiler that was directed by Kiran Tirumalasetty, starring actor Dharma as the protagonist. With the tagline ‘Brand of Bad Boys’, the movie was recently released with audience and critics alike praising the film for its making. Meanwhile, the lead actor Dharma is being praised for portrayal of his character Drinker Sai. The way Dharma appeared as a rookie drunkard is captivating everyone. Actor Dharma has maintained his looks and physique in tune with the role. The social media is abuzz with netizens praising the…

‘ఓ చెలియా’ ఫస్ట్ లుక్ విడుదల

'O Chelia' first look released

ఎస్ ఆర్ ఎస్ క్రియేషన్ పతాకం ఫై నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య హీరో హీరోయిన్లుగా నాగ రాజశేఖర్ దర్శకత్వంలో రూపా శ్రీ, చంద్రమౌళి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఓ చెలియా. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను జూబ్లీహిల్స్ రోడ్డు నెం 5 లో ఉన్న హైరిస్ స్టూడియో లో నటులు కుడితి శ్రీనివాస్ అండ్ సతీష్ సారిపల్లె చేతులు మీద ఓపెన్ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రూప శ్రీ అండ్ చంద్రమౌళి మాట్లాడుతూ ఎస్ ఆర్ ఎస్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ మూవీ నీ నిర్మిస్తా ఉన్నాం. ఈ ఓ చెలియా సినిమా కి డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డారు . అంతా తానే చూసుకొంటు ఎక్కడ రాజీపడకుండా టైం వేస్ట్ చేయకుండా…

ఫిల్మ్ క్రిటిక్స్‌ సంస్థ ఎప్పుడూ మా అనుబంధ సంస్థే: టియుడబ్ల్యుజే అధ్యక్షులు విరాహత్‌ అలీ

Film Critics Association has always been our affiliate: TWJ President Virat Ali

ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఎప్పుడూ తమ అనుబంధ సంస్థేనని, దశాబ్దాలుగా ఆ సంస్థ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లోనే కొనసాగుతోందని, ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అధ్యక్షులు విరాహత్‌ ఆలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లోని ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌కు చెందిన కార్యాలయాన్ని తిరిగి తమకు స్వాధీనం చేయాలని ఫిలిం క్రిటిక్స్‌ అసొసియేషన్‌ అధ్యక్షులు సురేష్‌ కొండేటి సారధ్యంలో శనివారం మధ్యాహ్నం టియుడబ్ల్యుజే అధ్యక్షులు విరాహత్‌ ఆలీని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువా, పూలబొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యులు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ… ఎన్నో దశాబ్దాలుగా ఇదే బిల్డింగ్‌ కేంద్రంగా మా సంస్థ నడుస్తోంది. ఇటీవల కొంత రాకపోకలు నెమ్మదించడం కరెక్టే. అయితే ఇక నుంచి రెగ్యులర్‌గా మా…

CM Revanth Reddy meets film celebrities

CM Revanth Reddy meets film celebrities

Cabinet sub-committee formed for film industry development Let’s all work together.. Let’s all participate in the development of Telangana. Recognize that Vu has a social responsibility Fight drugs and other social evils CM Revanth Reddy’s revelation FDC Chairman Dil Raju says he will work with the government Let’s work together..Become partners in the development of Telangana, CM Revanth Reddy invited the film industry. In the wake of the problems and current situation in the film industry, the Telangana government has taken a key decision. CM Revanth Reddy said that a…

సినీ ప్రముఖులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

CM Revanth Reddy met with film celebrities

చిత్రపరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు మనమంతా కలసి పనిచేద్దాం రండి.. తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి విూపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్న ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు కలసి పనిచేద్దాం రండి..తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి అని సిఎం రేవంత్‌ రెడ్డి చిత్రపరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుంది.…

డామిట్‌ ..కథ అడ్డం తిరిగింది!

Dammit ..the story is twisted!

తెలుగు రాష్ట్రాల్లో హట్‌ టాపిక్‌ సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్‌ షోలు ఉండవు. సినిమా టికెట్ల ధరలూ పెంచేది లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారో కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే తెలుగు రాష్ట్రాల్లో హట్‌ టాపిక్‌ గా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ప్రకటన.. అల్లు అర్జున్‌ ప్రెస్‌విూట్‌.. తరువాత సినీ స్టార్ల ఇళ్లపై దాడులు ఇటు ఇండస్ట్రీలో, అటు జనంలో కూడా చర్చనీయంగా మారాయి. టికెట్‌ రేట్లు పెంచేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ఫ2 సినిమాకు ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ సర్కారు…

చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తా.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూత‌న‌ చైర్మన్ దిల్ రాజ్

Dil Raj, the new chairman of the film development company, will work hard for the development of the film industry.

రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు బుధ‌వారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయ‌న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ డాక్ట‌ర్‌ హరీష్ దిల్ రాజును పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరై దిల్ రాజ్‌ను అభినందించారు. అనంతరం, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి…

అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల

Dil Ramesh || Director Sathish || Hero Mahesh

చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం చేస్తున్నారు. వీరితో పాటు సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా తీసి, థియేటర్, ఓటీటీలలో విడుదల చేయడం అంటే ఎంత కష్టమో అందిరికి తెలిసిందే. ఈ విషయంలో డైరెక్టర్స్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ల కృషి అద్భతం అని సమావేశానికి వచ్చిన అతిథులు కొనియాడారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా…