న్యాచురల్ స్టార్ అన్న పేరుకు తగ్గట్టే నాని నటన చాలా సహజంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. రొమాంటిక్ సినిమాల్లో నటన తోటి యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ‘దసరా’ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని లుక్‌కు, నటనకు మంచి పేరొచ్చింది. నాని తాజాగా ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటంలో ముందుండే కథానాయకుడు నాని. మరోసారి ఈ సినిమాతో శౌర్యవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పాత లుక్‌లో కనిపించారు. మరి, కెరీర్‌లో ఎక్కువ విజయాలు తెచ్చిన పెట్టిన జోనర్‌లో నాని సక్సెస్…
Year: 2023
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ రివ్యూ : ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాయే..!
టాలీవుడ్ లోమనకు రేసుగుర్రం, కిక్, కిక్ 2, టెంపర్ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి దర్శకుడు వక్కంతం వంశీ అనగానే . అయితే రైటర్‌గా ఎన్నో సక్సెస్‌లు చూసిన వక్కంతం వంశీ దర్శకుడిగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తీసుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడు. ‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలన్న కసి ఆయనలో మెండుగా ఉంది. చాలా గ్యాప్ తీసుకుని నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను తీశాడు. ఈ సినిమాతో నితిన్, వక్కంతం వంశీ ఇద్దరూ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన వక్కంతం వంశీ మరి ఈ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా? లేదా ఓ సారి చూద్దాం. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా…
కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామి రంగ’ నుంచి ‘వరలక్ష్మి’గా ఆషికా రంగనాథ్ పరిచయం
తన దశాబ్దాల కెరీర్‌లో ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను పరిచయం చేసిన కింగ్ నాగార్జున అక్కినేని తన తాజా చిత్రం ‘నా సామి రంగ’తో మరో నూతన దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా, ఈరోజు మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్ ద్వారా ‘వరలక్ష్మి’గా పరిచయమైన ఆషికా రంగనాథ్ సాంప్రదాయ దుస్తులలో ఆభరణాలతో ఆకర్షణీయంగాఉంది. ఆషికా అద్దం ముందు నిల్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లు మేకర్స్ ఒక గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇందులో దూరం నుండి ఒకరినొకరు మెచ్చుకుంటూ కనిపించడం చాలా డిలైట్ ఫుల్ గా వుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి తన స్పెల్‌బైండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు. నాగార్జున…
Introducing Ashika Ranganath As ‘Varalakshmi’ From King Nagarjuna Akkineni, Vijay Binni, Srinivasa Chitturi, Srinivasaa Silver Screen’s Naa Saami Ranga
King Nagarjuna Akkineni who introduced many talented directors in his decades-long career has given a chance to another first-timer Vijay Binny with his upcoming film Naa Saami Ranga. The movie stars Ashika Ranganath playing the female lead and today the makers came up with the first look of the actress. Ashika Ranganath is introduced as ‘Varalakshmi’ through the poster and she oozes charm in traditional wear with jewellery. They have also released a glimpse where the actress is seen sitting in front of a mirror and imitating Nagarjuna who is…
Nandamuri Kalyan Ram, Abhishek Nama’ Periodic Spy thriller Devil Releasing Worldwide on December 29th
Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film titled Devil. The film’s tagline – The British Secret Agent raised curiosity. The film is directed and produced by Abhishek Nama. The film’s teaser was released recently and it made us all to anticipate more from the film. The banger teaser promised a thrilling cinematic experience. The two songs from the album got good response among audience. Audience eagerly waiting to witness this exciting spy thriller in…
నందమూరి కళ్యాణ్ రామ్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’.. డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ…
My3 boxoffice ప్రొడక్షన్లో రెండో చిత్రం ప్రారంభం
శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి డైరెక్షన్లో My3 boxoffice ప్రొడక్షన్లో రెండవ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించేందుకు నిర్మాణ సంస్థ సిద్ధమైంది. కాగా ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమం అలేఖ్య ఫార్మ్ వుడ్స్, హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో వెంకట్ డైరెక్టర్ సముద్ర పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం హీరో వెంకట్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ సముద్ర గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. My3 boxoffice ప్రొడక్షన్ లో 2 వ చిత్రం” జాలరి” హీరో గా శ్రీహరి, రాజ్ తాళ్లూరి డైరెక్షన్ లో 5 భాషలలో చిత్రం నిర్మితం కోసం స్క్రిప్ట్ పూజ అలేక్య పామ్ వుడ్స్, హైదరాబాద్ లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల ఆదిత్య పల్లా,…
Netflix CEO, Ted Sarandos touched down in Hyderabad, and the first star to welcome him to India is none other Mega Star Chiranjeevi and Ram Charan!
A powerhouse clash in Hyderabad as Netflix CEO’s first meeting in India is with global star Ram Charan and his father, Mega Star Chiranjeevi! Ted Sarandos, Netflix CEO, first interaction in Hyderabad happens with none other than the global star Ram Charan and his father Mega Star Chiranjeevi. A powerhouse meeting in Hyderabad! Netflix CEO, Ted Sarandos touches down, and the first family he connects with is the Mega Family! Seen in the image is Sarandos with Mega Star Chiranjeevi and his son, Global star Ram Charan Netflix CEO Ted…
పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
రంగులరాట్నం, ఉనికి, తెల్లవారితే గురువారం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ అందాల హీరోయిన్ చిత్ర శుక్లా పెళ్లిపీటలెక్కబోతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారితో చిత్ర శుక్లా ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను చిత్ర శుక్ల సోషల్ విూడియాలో పోస్ట్ చేసింది. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా.. పులి, నేను శైలజ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌గా నటించి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016 లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో ‘రంగుల రాట్నం’, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి,…
మళ్లీ భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో నయనతార!
లేడీ సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకున్న ఈ భామ.. తాజాగా ‘అన్నపూరణి’ . సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమాను నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే.. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కొత్త సినిమాతో వస్తుంది. అయితే ఈ సినిమాలో నయనతార ఓ యంగ్‌హీరోకు అక్కగా నటించనున్నారట. తన భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ సిస్టర్ రోల్ చేయబోతుంది. ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌తో విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలోనే ప్రదీప్‌కు అక్కగా నయనతార…
