(చిత్రం : భగవంత్ కేసరి, విడుదల : 19, అక్టోబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రామ్ పాల్ తదితరులు. దర్శకత్వం : అనిల్ రావిపూడి, సంగీత: తమన్, సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస విజయాలతో సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్నారు స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అదే ఊపులో తాజాగా ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణకు తన కెరీర్…
Month: October 2023
ఓ ధర్మం కథే ‘సర్వం శక్తిమయం’.. ఆహాలో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్..
ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు బీవీఎస్ రవి కథను అందించారు. అంకిత్, వినయ్ చద్దా, కౌముది కే నేమని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు. ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఓ శ్రీమంతుడు తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయి. ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం…
‘టైగర్ నాగేశ్వరరావు’ మా డ్రీమ్ ప్రాజెక్ట్ : నిర్మాత అభిషేక్ అగర్వాల్
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మీడియాతో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ని దేశవ్యాప్తంగా చూపించాలని అనుకోవడానికి కారణం? – బయోపిక్స్ జనరల్ గా నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులపై చేస్తారు. అయితే ఒక దొంగకి బయోపిక్ ఎందుకు…
కార్తి ‘జపాన్’ అడ్వెంచరస్ థ్రిల్లింగ్ టీజర్ విడుదల
వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టీజర్ ని మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఓర్ద్ ఏం చేస్తుంది ? ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి. నాలుగు రాష్ట్రాల…
Karthi, Raju Murugan, Dream Warrior Pictures Japan Teaser Out Now
Hero Karthi who is basking under the glory of consecutive hits is presently doing his landmark 25th film Japan. This heist thriller is directed by Raju Murugan of Joker fame and produced by SR Prakash Babu and SR Prabhu under Dream Warrior Pictures. The film’s teaser was launched today. The teaser begins on an intriguing note with an anonymous person executing a heist of 200 Crores. The police are of the opinion that the job is a classic signature of Japan. Across the country, there are 182 cases registered under…
ఆత్మహత్యే శరణ్యం అంటున్న నటి పావలా శ్యామల!
నటి పావలా శ్యామలను కాపాడుకుందాం..! ▪️ దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల ▪️ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో సతమతం ▪️ దినదిన గండంగా బతుకీడుస్తున్న సీనియర్ నటీ ▪️ ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న శ్యామల ▪️ ఆత్మహత్యే దిక్కు అంటున్న నటి పావలా శ్యామల ▪️ వయోభారంతో మంచానికే పరిమితమైన శ్యామల రంగురంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని చీకట్లు కమ్మేశాయి. వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సాహయస్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ ఇప్పుడు చేతులెత్తి ఆర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల నిజజీవిత కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది. పావలా శ్యామల… ఆ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన హాస్య నటన గుర్తుకు…
Icon Star Allu Arjun Created History, Becomes The First Telugu Star To Receive National Award
Icon Star Allu Arjun who is known for his adoptability skills to play a wide variety of roles won the National Award in the “Best Actor” category for his exceptional performance in “Pushpa-The Rise”. The 69th National Film Awards ceremony was held today in New Delhi’s Vigyan Bhawan and the awards were presented by President Droupadi Murmu. The winners of the National Awards for the year 2021 were announced in August. Allu Arjun, who received the Best Actor award for Pushpa: The Rise, said on the red carpet that winning…
అట్టహాసంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
* రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల పంపిణీ * జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో టాలీవుడ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిన జ్యూరీ అతడిని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. ‘పుష్ప’ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా…
రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా..’ తెలుగువారి రుచులు ప్రారంభం…
‘మీ కడుపునిండా..’ తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా రోజా మాట్లాడుతూ శ్రీవాణి సీరియల్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి. శ్రీవాణి విక్రమాదిత్య, సందీప్ లకు నా శుభాకాంక్షలు మీ కడుపునిండా అనేది మణికొండలో అందరికీ సీనియర్ ఆర్టిస్టులు కానీ యాక్టర్లు గాని ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు సో మణికొండ లో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండాన్ని ప్రారంభించారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం నేను వంట కూడా బాగా చేస్తాను. కానీ నేను చేసిన దానికి నా భర్త పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి నేను కాదు కదా అంటూ సరదాగా ముచ్చటించడం జరిగింది. అలాగే…
‘#కృష్ణారామా ‘చాలా ప్రత్యేకమైన చిత్రం : టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జనరేషన్స్ కి అడ్జెస్ట్ అవ్వడం, అన్ని జనరేషన్స్ తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడు సినిమా ఇంటికి వచ్చేసింది. నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలౌతున్నాయి. ఈ…