రామ్‌కిరణ్, మేఘాఆకాశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబనాం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదయ్‌శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ. రచ్చరవి, శుభలేఖ సుధాకర్, భద్రం, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: శశాంక్ మాలి, పాటలు: అనంత్ శ్రీరామ్, కెమెరా: మధు దాసరి, ఆర్ట్: పీఎస్ వర్మ, అడిషనల్ స్కిన్‌ప్లే: బాలాజి భువనగిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోహిత్ పద్మనాభం, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: ఉదయ్‌శర్మ.
Month: October 2023
పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ నుంచి ‘లీలమ్మో’ అనే మాస్ పాట విడుదల
మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. ‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది.” అన్నారు. కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి…
Panja Vaisshnav Tej, Sreeleela starrer Sithara Entertainments’ Aadikeshava gives a Mass Blast with Leelammo song!
It is apparent to use popular actors’ names and write lyrics to give Mass audiences and fans, a different treat. Aadikeshava team is following the same trend and brought out a Massy Blast kind off a song, Leelammo, as third single. Panja Vaisshnav Tej, after debut with a blockbuster like Uppena, has decided to touch variety of genres and prove his versatility. He is now coming up with a mass actioner, Aadikeshava. Srikanth N Reddy is debuting as writer-director with the film. Suryadevara Naga Vamsi and Sai Soujanya, of Sithara…
నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” ప్రారంభం !!!
1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగిందని దర్శకులు నరసింహ నంది తెలిపారు. పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నటీనటులు: అదితి మైకేల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు.…
నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ “ఖుషి”
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా…టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి…ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1 పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించింది ఖుషి. విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ నెల 1న ఖుషి సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో టాప్ 1గా ట్రెండ్ అయిన…
Vijay Deverakonda & Samantha’s Kushi still trending at #7 position in Netflix Top 10
Vijay Deverakonda and Samantha’s Kushi, a pan-indian romantic drama directed by Shiva Nirvana released in theaters on September 1, 2023, worldwide. The film received super positive response from the audience. Families owned Vijay Deverakonda and gave him career best numbers. Vijay Deverakonda minted good numbers at box office. The film was a blockbuster, making it a Kushi filled entertainer. The film made its premiere on the OTT giant Netflix on October 1st. The film is doing extremely well on the streaming platform and the terrific response for the film from…
On Joju’s birthday, the motion poster of the film ‘Pani’ directed by Joju is out and the response is overwhelming
Malayalam actor Joju George is set to make his directorial debut with Pani. Celebrating a remarkable journey of 24 years in film industry – marked by unwavering dedication and unyielding perseverance, His pivotal breakthrough arrived with the resounding success of “Joseph,” where he assumed a leading role, thus catalyzing an irreversible transformation in his trajectory. ‘Pani’ is Joju George’s first writing and directional debut. The film’s motion poster was released by the crew on Joju’s birthday. The film tells the story of two gangsters in the city of Thrissur. Joju himself…
Powerstar Pawan Kalyan launches ‘Mahaa Max’ Telugu entertainment Channel
Janasena Supremo Pawan Kalyan has launched ‘Mahaa Max’ Telugu entertainment Channel, owned by Vamsee Krishna Marella, the CMD of ‘Mahaa News’ Telugu Channel, on Tuesday, 24th October at JNC conventional Hall. Many a members of film fraternity have attended the grand gala function and all did wish the success of ‘Mahaa Max’. Pawan Kalyan appreciated Vamsee and congratualted him on this occasion. “Enhance the value of Art through your channel and don’t go for controversies” suggested Pawan Kalyan and he added, “remember the stalwarts of Telugu cinema like Gudavalli Ramabrahmam,…
ఇక తెలుగువారి లోగిళ్లలో నవ్యమైన వినోదాల విప్లవం!
జనసేనాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా… ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం! గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ‘మహాన్యూస్’. అయితే, ఒకటిన్నర దశాబ్దంగా తెలుగు వార్తా రంగంలో ‘మహా గ్రూప్’ కొనసాగిస్తున్న మహా ప్రస్థానాన్ని… ఇప్పుడు వినోద రంగానికి కూడా విస్తరించింది. మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ ‘మహా మ్యాక్స్’ పేరుతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని జనం ముందుకు తీసుకు వచ్చారు. తెలుగు వారి లోగిళ్లలోని ఈ నవ్యమైన వినోదాల విప్లవం… ‘మహా మ్యాక్స్’ని… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. హైద్రాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ లో మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 24న మహా వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ‘మహా గ్రూప్’…
ఆమె కట్టుకున్న చీర రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే…!
ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసే నటిగా బాగా పేరు తెచ్చుకుంది. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి పక్కన ‘బాస్ పార్టీ’ డాన్సులు చేస్తూ అలరించింది. అలాగే యువ కథానాయకుడు అఖిల్ అక్కినేనితో ‘ఏజెంట్’ సినిమాలో కూడా ఒక స్పెష ల్ సాంగ్ లో నటించింది. ఆ తరువాత ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన, ‘స్కంద’ సినిమాలో రామ్ పోతినేనితో డాన్సులు చేసి ఊర్వశి తాను ఇలాంటి సాంగ్స్ కి స్పెషలిస్ట్ అనిపించుకుంది. ఊర్వశి ఈమధ్య వార్తల్లో కూడా వుంది. అహమ్మదాబాదులో జరిగిన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఎంతో విలువైన, ఖరీదైన తన బంగారు ఫోనును పోగొట్టుకుంది. అదెవరికో దొరికింది కానీ ఇంకా అది ఊర్వశి చేతికి వచ్చిందో లేదో తెలియదు.…