సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటంటే.. -మాది సూర్యాపేట జిల్లా. మాకు ఊర్లో థియేటర్ కూడా ఉండేది. అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. వ్యాపారరిత్యా విదేశాలకు వెళ్లాం. మేం అక్కడే ఓ హాలీవుడ్ సినిమాను కూడా నిర్మించాం. 2016లో ఆ సినిమాను నిర్మించాం. ఆ చిత్రానికి జురాసిక్ పార్క్ డీఓపీ పని చేశారు. 2017కి ఇండియాకి…
Day: July 24, 2023
ఆగస్ట్ 4న విడుదల కానున్న ‘ఎల్‌జీఎం’
ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్తగారితో కలిసి ఉండలేనని, వేరు కాపురం పెడతామని పెళ్లికి ముందే ఆ కాబోయే వరుడితో అంటే.. తనకు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతానని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు తల్లి.. మరో వైపు కాబోయే భార్య మధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది పడ్డాడనే కథాంశంతో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married). ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి…
హ్యాపీ బర్త్ డే టు వెర్సటైల్ యాక్టర్ తిరువీర్!
‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్టర్‌ను అనౌన్స్ చేసిన జీ 5 తిరువీర్.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రణతి రెడ్డి నిర్మాత. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం శరవేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావటంపై…
ZEE5 Welcomed Versatile Actor Thiruveer On-board For Intense Action Spy Thriller ‘Mission Tashafi’ On His Birthday
Thiruveer… a happening actor in Telugu Cinema by donning different roles earning a versatile actor image. Along with movies, he is also making his mark in OTT too. Top OTT streaming platform ZEE5 is currently making ‘Mission Tashafi’ in a prestigious manner. Thiruveer is on board for a key role in this series. ZEE5 has officially announced his addition to ‘Mission Tashafi’. Director Praveen Sattaru who is popular for delivering engaging and thrilling films with high-octane action sequences is directing this web series. Pranathi Reddy is bank-rolling ‘Mission Tashafi’. The…
ఆగస్ట్ 4న హాట్ హాట్ ‘రాజుగారి కోడిపులావ్’ రెడీ!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ట్రైలర్ విడుదల అవడంతో సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ రమ్య గిరీష్ మాట్లాడుతూ.. తనకు తెలుగులో మొదటి సినిమా అవకాశమిచ్చిన డైరెక్టర్ శివకోనకి ధన్యవాదాలు తెలిపారు.…
మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ ట్రైలర్ జూలై 27 న విడుదల
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేయనున్నారు. మరో 4 రోజుల్లో మెగా పండగ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇప్పుడు బిగ్ ఎంటర్ టైమెంట్ రాబోతోంది. పోస్టర్‌లో చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు. తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న…
Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments’ Mega Mass Action Entertainer Bholaa Shankar Trailer On July 27th
Megastar Chiranjeevi’s most awaited mega mass action entertainer Bholaa Shankar under the direction of stylish maker Meher Ramesh is making a huge noise, thanks to aggressive promotions by the makers and the impressive promotional material. Ramabrahmam Sunkara is producing the movie on a large canvas. Today, the makers come up with something big. Bholaa Shankar will have its theatrical trailer to be released on July 27th. So, the mega festival begins in another 4 days. Already the makers provided enough entertainment with a teaser, and songs. Now, get ready for…
పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం : ‘సామజవరగమన’ ఫెమ్ రెబ్బా మోనికాజాన్
అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, రెబ్బా మోనికాజాన్ హీరోయిన్ గా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సామజవరగమన’. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ రెబ్బా మోనికాజాన్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే… నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. అయితే నా చదువు అనంతరం కొన్ని యాడ్స్ లలో నటించిన నేను మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. అయితే ఫారెన్సిక్ సినిమాకు మాత్రం మంచి పేరు…
నితిన్ 32 చిత్రం `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్`
టాలెంటెడ్ యాక్టర్ నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న 32వ చిత్రానికి `ఎక్స్‌ట్రా` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. `ఆర్డినరీ మేన్` ట్యాగ్ లైన్. రైటర్ – డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో నితిన్ రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఓ దానిలో ఆయన హెయిర్ స్టైల్, గడ్డంతో సీరియస్‌గా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో మరో లుక్‌లో గడ్డం లేకుండా చాలా కూల్‌గా కనిపిస్తున్నారు నితిన్. పోస్టర్…
Nithiin, Vakkantham Vamsi Film titled as EXTRA and the first look is Extraordinary
Talented actor and charismatic hero Nithiin is currently busy with his next project, tentatively titled Nithiin 32. The movie is being helmed by writer-turned-director Vakkantham Vamsi. The film touted to be an entertainer completed almost 60% of shoot. Most happening Sree Leela is playing the female lead in the film. The filming is currently underway. Today the makers unveiled the film’s first look and title. Keeping the audience hooked Sreshth Movies has now unveiled Nithiin’s first look from the movie, promising a intriguing experience. In the poster, Nithiin dons an…