Jul 31, 2026

Month: June 2023

ప్రసాద్ లాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ గారి చేతులమీదుగా ‘S-99 ‘ మోషన్ టైటిల్ విడుదల

టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'S99.' యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న...

‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు...

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా ‘ఓ సాథియా’ ట్రైలర్ విడుదల

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన...

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అభినవ్ సర్దార్ ‘మిస్టేక్’ ట్రైలర్ విడుదల

పలు సినిమాల్లో నటుడిగా మెప్పించి ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్...

అంగరంగవైభోగంగా “అలా ఇలా ఎలా” ఆడియో విడుదల

కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ...

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 50 శాతం షూటింగ్ పూర్తి

ఆస్కార్ విజేత అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు...

వరుణ్ తేజ్ # VT13 త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రూపొందుతున్న #VT13 ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. సోనీ పిక్చర్స్...

వైభవంగా జంధ్యాల హాస్య పురస్కారాల ప్రదానోత్సవం

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జంధ్యాల హాస్య పురస్కారాల’ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులకు పలు పురస్కారాలను అందించారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు జీవిత సాఫల్య...

Huge! Ulaganayagan Kamal Haasan joins Prabhas – Deepika Padukone starrer ‘Project K’, making it the greatest casting coup ever in Indian cinema

Filmmaker Nag Ashwin’s sci-fi film ‘Project K’ has been making headlines ever since its announcement. Being hailed as one of...

ఆనంద్ వర్ధన్ ‘నిదురించు జహాపన’ మోషన్ పోస్టర్ లాంచ్!

ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం...