‘కాలింగ్ సహస్త్ర’లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: ‘కలయా నిజమా..’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్
అటు బుల్లి తెర ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ సుడిగాలి సుధీర్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో...
