ఆరోగ్య సంరక్షణకు వైజర్ బీవరేజ్ ఆల్కలైన్ వాటర్ : నూతన ప్రోడక్ట్ విడుదల
స్వచ్ఛమైన నీరు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ హరి కుమార్ తెలిపారు.ఆరోగ్య సంరక్షణకై వైజర్ బీవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోఆరాఆల్కలైన్ వాటర్ బాటిల్స్, లోగో,అయోనైజర్ మెషిన్ నుసినీతారలతోకలిసిఆ...
